విశ్వామిత్రుడు వొసగిన విత్తనములు. గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా .సెల్ నెంబర్ 9491387977..

విశ్వామిత్రుడు వొసగిన విత్తనములు. గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా .సెల్ నెంబర్ 9491387977..

విశ్వామిత్రుడు ఒసగిన విత్తనాలు
-----------------------------------

విశ్వామిత్రుడు వ్యవసాయం కొరకు
117 విత్తనములను రేడునకు ఇచ్చి పంటలు పండించమని ఆదేశించెను.1). బంగారు తీగలు
2). గంగాజలం బులు.3). కస్తూరి నిగరాలు.4) కటక సిరులు.5) ఇప్ప పువ్వు రాజనములు.6). గజ దంతాలు.7). మల్లెలు.8) మదన గ్రంధులు.9) శ్రీ గంధంలు.10) వెలికి రా జనాలు.11) రావి పోరా జనాలు.12). ఈశ్వర ప్రియములు.
13). రత్న సరులు.14). కుసుమ వ్రజములు 15). గుత్తులు.16) బల్ గుర్తులు.17). కస్తూరి పట్టాలు.18). మంద గండ్ర లు.19). నాగ మల్లెలు.20). గంధ సరులు.21) తీగ మల్లెలు.22) కృష్ణ నీలాలు.23) వేలు డాలు.24). మన్మధ బాణాలు.25) మరువం పు మొలకలు.26). సన్న మాణింగాలు
27). జున్ను పాలు.28). పొన్న శ్రీ రాజనాలు.29) పునుగు రాజనాలు.30). ముద్దు ప్రాణాలు.
31). ముత్యపు సరులు.32). సన్న సూదులు.33). పచ్చ గన్నేరు లు.
34). కేసరములు..35) కోదండ రామములు.36). రాయ సిరులు.
37). రామ సాగరములు.38). చంద్ర వంకలు.39). జీవ సిరులు.
40) కాంభోజి లు.41) కాకి రెక్కలు
42). వంగా కు సుగుణాలు.43). పొట్టి బుడుమలు.44). పొంగు పాలు.45). జిలకర రాజనాలు.46). చింత పూలు.47). గోరు రాజనాలు.48) బుధ ప్రోలు రాజనాలు.49). గోబి కాయలు
50). పాల మీగడ లు.51). శ్రీ రంగా లు.52) కామ దారులు.53) రామ బాణాలు లు.54). ఎక్కడ పాయలు.55). వెన్నముద్దలు.56) జిల్మ బుడమలు.57) దాళువాలు.
58) పుష్ప మంజరులు.59) సీతా భోగ సరులు.60). గౌరు లు.61) కుంకుమలు 62) రణములు.63) పెండ్లి కొడుకులు.64) పిట్ట గోళ్ళు
65) ప్రయాగలు.66) గుర్రం బ్రాలు.
67) గరుడ సరలు.68) పోతు గంట రాజనాలు.69) మోదుగ తొడిమలు.70) మోదుగ మాడలు.
71) ముదుకసరులు.72) పచ్చ సరులు.73) రెడ్డి పాల వంకలు.74) సుఖ భోగములు.75) పచ్చ కర్పూర సరులు.76) నివ్వరులు.77) దిబ్బ సిరులు.78) నీరు కుప్పలు.79) గాజు కప్పే రాలు.80) కు వడాళ్ళు.81) కంట సరులు.82) సాలెం కలు.83) అలుగు రాజనాలు.84) సంభావులు.85) సర్దార్ లు.86) మోహన కు సరులు.87) మణి సారులు.88) మసరులు.89) మంకెన లు.90) పగడపు తీగలు 91)మడి ప్రాణులు.92) దేవ సరులు.93 లత్తుక బొత్తుకలు.94) లక్ష్మి మనోహరులు95) సంభావులు.96) బాహుపురులు.97) వజ్ర తళుకులు.98) వాసన రా జనాలు.99) జవ్వాజి వంకలు.100) గవ్వల సరులు.101) సంపెంగ పూలు పండ్లు.102) జాజి రాజనాలు.103) గంభీర రాజనాలు.104) కన్నె సరులు.105) తుమ్మిపూరాజనాలు.106 అమ్మోడుకొణిగెలు.107) బువ్వ ముక్కులు.108) చిలక ముక్కులు.109) ఎద కర్రలు.110) ఇసుక రాజనాలు.111) పులి గోరువంకలు.112) పొగడ సిరులు.113) అలితోగరాజనాలు.114) నల్ల సిరులు.115) నల్ల చిన్న ముగ్గులు.116) తెల్ల చెన్నంగులు.117) దీప సరులు.
ఇవిగాక కాయల బీజములు, దుంప గడ్డల బీజములు, కాయగూరల బీజములు ఇచ్చి,
కామధేనువు అంశముల పుట్టిన కరియావును, బసవేశ్వర అంశమున పుట్టిన తెల్ల వృషభమును, తన పునర్ సృష్టియందు పుట్టించిన పెంటి మహిషమును,వ్యవసాయానికి తగిన పనిముట్లను ఇచ్చి వ్యవసాయం చేయమని ఆదేశించెను.
రాజు ఆగమ రేడు ఆ విత్తనాలతో తన 35 కొడుకులతో వ్యవసాయము చేసి ఇ పంటలు పండించి ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడుకుంటూ రాజ్యము దిగ్విజయంగా కొనసాగించేను.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments