మై ఫ్రెండ్లీ ఎనిమీస్
O God !
నేను అలా
ఎదురుపడగానే
నన్ను ఇంద్రుడంటారు
శ్రీరామచంద్రుడంటారు
O God !
నేను ఇలా
ప్రక్కకు వెళ్ళగానే
పనికిమాలినవాడంటారు
నన్ను పరమ దరిద్రడంటారు
పగలబడి నవ్వుతువుంటారు
O God !
నా వెనుక గుసగుసలాడే వారిని
చూస్తే నాకు..."గుంటనక్కలే" గుర్తుకొస్తాయి
నా వెనుక పక్కుననవ్వే వారిని
చూస్తే నాకు..."పందికొక్కులే" గుర్తుకొస్తాయి
నా వెనుక చీప్ గా కామెంట్ చేసే వారిని
చూస్తే నాకు..."చీడపురుగులే" గుర్తుకొస్తాయి
నా వెనుక చెవులు కొరుక్కునే వారిని
చూస్తే నాకు...
"చెప్పులుకొరుక్కుతినే కుక్కలే" గుర్తుకొస్తాయి
O God ! tell me
Whether they are my friends or enemies
If there are my friendly enemies
Please change them in future
Because they are all animals in nature
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
O God !
నేను అలా
ఎదురుపడగానే
నన్ను ఇంద్రుడంటారు
శ్రీరామచంద్రుడంటారు
O God !
నేను ఇలా
ప్రక్కకు వెళ్ళగానే
పనికిమాలినవాడంటారు
నన్ను పరమ దరిద్రడంటారు
పగలబడి నవ్వుతువుంటారు
O God !
నా వెనుక గుసగుసలాడే వారిని
చూస్తే నాకు..."గుంటనక్కలే" గుర్తుకొస్తాయి
నా వెనుక పక్కుననవ్వే వారిని
చూస్తే నాకు..."పందికొక్కులే" గుర్తుకొస్తాయి
నా వెనుక చీప్ గా కామెంట్ చేసే వారిని
చూస్తే నాకు..."చీడపురుగులే" గుర్తుకొస్తాయి
నా వెనుక చెవులు కొరుక్కునే వారిని
చూస్తే నాకు...
"చెప్పులుకొరుక్కుతినే కుక్కలే" గుర్తుకొస్తాయి
O God ! tell me
Whether they are my friends or enemies
If there are my friendly enemies
Please change them in future
Because they are all animals in nature
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502