అమానుషం --- శ్రీ మతి సత్య మొం డ్రెటి

అమానుషం --- శ్రీ మతి సత్య మొం డ్రెటి


అమానుషం
---- శ్రీమతి సత్య మొండ్రేటి
హైదరాబాద్

ఎటు పోతుంది లోకం
ఏమవుతుంది సభ్య సమాజం
ఆటవిక సంస్కృతామనది
పశువుల మా మనం
వసివాడని పసిమొగ్గలు కామాంధుడి చేతుల లో బలవుతున్నారు..
నాటి అబల నేటి సబల  అయినా‌‌....
కాపు కాచి మాటు వేసి
పశువాంఛ కు బలిచేస్తున్నారు
అక్క అమ్మ చెల్లి నీకు ఉన్నారు.
మగవాళ్లు కాదు మీరు మృగాళ్లు..నరరూప రాక్షసులు
కామాందులకి కావాలి
కఠిన శిక్షలు..
ఆడది ఆది శక్తి గా మారి చీల్చిచెండాడాలి. ....
ఆడది అర్ధరాత్రి  ఐనా 
క్షేమంగా ఇల్లు చేరాలి
గాంధీజీ కన్నకలలు
నిజం అవ్వాలి అంటే
పురుషజాతి లో మార్పు రావాలి...సంస్కారం పెరగాలి
కామ క్రోధమధ మాత్యర్యలు రూపు మాపాలి........
అవనీలో స్త్రీ పురుషులు సమానము అంటూనే లైంగిక
దాడులు కీ గురిచేస్తున్నారు
మగాళ్ళు మారండి....
మానవత్వం తో మెలగండి...

0/Post a Comment/Comments