అభినవ వ్యాసుడు
తెలంగాణా సాయుధపోరాట యోధుడు
నైజాం నిరంకుశ పాలన వ్యతిరేకుడు
ప్రముఖ తెలుగు అభ్యుదయ సాహితీకారుడు
తెలుగు గడ్డపై పుట్టిన మరో ఉద్యమ చరిత్రకారుడు
అన్న కృష్ణమాచార్య అనుచరుడు
అభ్యుదయ భావాల దేశభక్తి కవణుడు
వేదవాఙ్మయాన్ని సరళంగా ఆంధ్రీకరించినవాడు
అభినవ వ్యాసుడు బిరుదాంకితుడు
చిల్లర దేవుళ్ళు తొలి నవలద్వారా బానిసత్వం వెట్టిచాకిరిని ప్రశ్నించెను
ఏ. పి. సాహిత్య పురస్కారం కూడా దీనికి లభించెను
మోదుగుపూలు ద్వారా నిజాం వైఖరిని తెలియపరిచేను
దీనికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్ పొందెను
జనపదం మాయజలతారు పావని నవలలు
గంగ రచనలు ద్వారా చైతన్యాన్నికల్పించేను
జీవనారాయనం అనే ఆత్మకధ ను రచించెను
సారాతల్పం రచన ద్వారా సమకాలిన పరిస్థితిలు చూపెను
వేదం జీవనాదం పేరిట వేదాలను తెలుగు లో అనువదించెను
బుద్ధుని కథ మహాత్ముడు జీవిత చరిత్రలు
శబ్దశాస శతాభి అక్షరమందాకిని సంకలనాలు
నల్లనాగు కథా సంకలనం మొదలగు ఎన్నో రచించిన ఘనాపాటి
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా
9441530829