మతం -మానవత్వం.

మతం -మానవత్వం.


మతసమరస్యం.
శీర్షిక :మతం -మానవత్వం.


మానవత్వానికే సాటేలేదు ఏ మతము...

మానవత్వం ముఖ్యం
మతాల  ఊబిలో చిక్కుకుని పోయిన
 ప్రాణాలు ఎన్నో....

మానవత్వమేలేకపోతే  జరిగిన, జరుగుతున్నా
విపత్తులకు రక్షణ లేదుగా...

కరోనా కోరల్లో చిక్కుకున్నావారికి మానవత్వమేగా రక్షణ.

ఏమతము , ఏ కులము లెక్కచేయకుండా
ఎంతోమంది అందించిన సేవలకు
మానవత్వమేగా నిదర్శనం

పొరుగువారికి సహాయపడాలనే మానస్తత్వం...
వృద్ధాప్యంలో  జాలి,కరుణ, ఆప్యాయతా ప్రేమ 
ఇవ్వన్నీకలిగి వారికి సేవచేస్తున్న ఎన్నో స్వచ్చంద సంస్థలు మానవత్వానికే నిదర్శనలు...

అనాధ పిల్లలు, వీధిబాలాలు వీరందరికి అందించిన సేవలు ఇవ్వన్నీ మానవత్వానికే చాటి..
.
ఎంతోమంది నిర్భగ్యులకు, మనో థైర్యానిచ్చి, కులం, మతం బేధం లేకుండా మానవత్వమే
మహాబలం అంటూ..

మానవ సేవే మాధవ సేవ అంటూ ముందుకు సాగిన వైద్య సేవకులు వారికి లేనేలేదు  కుల మత సాటి. 

ప్రాణప్రాయస్థితులలో ఏ కులము, ఏమతము ముందుకు రాలేదు.
 ఏ బంధువు  ముందుకు రాని
పరిస్థితులలో కూడా మేమున్నామనే
మనోథైర్యాన్నిచ్చి సేవతత్వాన్ని చూపింది
మానవత్వమేగా..

వి. కృష్ణవేణి
వాడపాలెం.
తూర్పుగోదావరి జిల్లా.
ప్రక్రియ :వచనం.

 

0/Post a Comment/Comments