మౌనమే.. మందు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మౌనమే.. మందు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మౌనమే.. మందు..!(కవిత)

మౌనాన్ని ఆశ్రయించాలి,
సమస్యలు 
చుట్టుముట్టినప్పుడు..!

భయకంపితులను చేసే అవకాశం సమస్యలకు ఇవ్వకూడదు..!

తొందరపాటును మెదడు లో నుండి సమసి పోనివ్వాలి..!

ఆవేశాలు,అనర్థాలకు మూలమని గ్రహించి,మౌనంగా ఉండడం నేర్చుకోవాలి..!

మనస్సుని సంభాలించు కోడం,ప్రశాంతతను వెతకడం మొదలెట్టాలి..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments