విజయ్ దివస్ శ్రీమతి సత్య మొం డ్రెటి

విజయ్ దివస్ శ్రీమతి సత్య మొం డ్రెటి

అక్షర సేద్యం కోసం
అంశం: కార్గిల్ విజయ్ దివస్

భారత వీరా
కథన రంగాన‌  విజయుడి వై
పాకిస్తాన్ ఓడించి విజయ పతాకాన్ని ఎగరవేసిన దినం కార్గిల్ విజయ దినోత్సవం
ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం
ప్రధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు
ప్రతియేటా జూలైఇరవై ఆరు న
కార్గిల్ దినోత్సవం జరుపుకుంటారు.
పంతొమ్మిది వందల తొంబై తొమ్మిది మే మూడున 
కార్గిల్ జిల్లా లో నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం  ప్రారంభమైంది.
విజయ్ గ నేమ్ తో భారత సైన్యం చలి లో మంచు పర్వతాల్లో దాదాపు అరవై రోజుల పాటు యుద్ధం చేశారు జూలై ఇరవై ఆరున 
భారత భూభాగంలో ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి
భారత దేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం  చేసుకున్నారు... భారత సైన్యం విజయం సాధించింది.
విజయానికి సిద్ధమే ప్రతియేటా కార్గిల్ విజయ్ దివస్.....
దేశమాత రక్షణ కోసం ప్రాణాలర్పించిన మహావీరులు అమరులైన మన భారత సైనికులకు అక్షర నీరాజనాలు...

పేరు శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు హైదరాబాద్
చరవాణి 9 4 9 0 2 3 9 5 8 1
ప్రక్రియ వచనం
హామీ పత్రం కవి తన స్వీయరచన అని హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments