- మార్గం కృష్ణ మూర్తి
శీర్షిక: మనిషి విచిత్రం
పూలు పరిమళించు
చెట్టు మీద ఉన్నంత వరకే
పూల సువాసన
ఆ ఒక్క రోజు వరకే
మనిషి విచిత్రమైన మానవుడు
మనిషి మాట్లాడిందే మాట్లాడుతాడు
రేపు అదే మాట్లాడుతాడు
కాదు కూడదంటే , పోట్లాడుతాడు
చెప్పిందే చెప్పు ,రేపు అదే చెప్పు
అవసరమైతే మాట తప్పు
తప్పు చేసిందే చేయు, రేపు అదే చేయు
కాదు కూడదంటే ,మరల మరల చేయు
తిన్నదే తింటాడు,రేపు అదే తింటాడు
త్రాగిందే త్రాగుతాడు,రేపుఅదేత్రాగుతాడు
మోసపోతాడు,రేపు మరలమోసపోతాడు
బయట కరోన ఉంది అంటేవినడు
లేదని వాదిస్తడు,విందులు వద్దంటే వినడు
మరల వెల్తాడు,మూతికి మాస్కుపెట్టుకోడు
పెట్టుకోమని ఇతరులకు చెబుతాడు
శానిటైజర్ రాసుకోమంటే రాసుకోడు
ఇతరులను రాసుకో మంటాడు
వ్యాక్సిన్ తీసుకోమంటే తీసుకోడు
ఇతరులకు తీసుకోవాలని చెబుతాడు
వీరు మా బంధువులే , వారు మాస్నేహితులే
అంటాడు
సెకండ్ వేవ్ కరోనాకు లక్షణాలు కనపడవనీ
అది అంటుకుంటే , ఎక్కువ సమయం
తీసుకోదని తెలుసుకోడు
మనిషి అంతా చిత్రం
మనిషి మనసు మరీ విచిత్రం
స్వార్ధం మీద ఉన్నంత ధ్యాస!
ప్రాణం మీద కనబడదు ఆశ
ఇకనైనా కరోనా కొరకు చేద్దాం బాస
కాపాడు కుందాం శ్వాస!
- మార్గం కృష్ణ మూర్తి
చెట్టు మీద ఉన్నంత వరకే
పూల సువాసన
ఆ ఒక్క రోజు వరకే
మనిషి విచిత్రమైన మానవుడు
మనిషి మాట్లాడిందే మాట్లాడుతాడు
రేపు అదే మాట్లాడుతాడు
కాదు కూడదంటే , పోట్లాడుతాడు
చెప్పిందే చెప్పు ,రేపు అదే చెప్పు
అవసరమైతే మాట తప్పు
తప్పు చేసిందే చేయు, రేపు అదే చేయు
కాదు కూడదంటే ,మరల మరల చేయు
తిన్నదే తింటాడు,రేపు అదే తింటాడు
త్రాగిందే త్రాగుతాడు,రేపుఅదేత్రాగుతాడు
మోసపోతాడు,రేపు మరలమోసపోతాడు
బయట కరోన ఉంది అంటేవినడు
లేదని వాదిస్తడు,విందులు వద్దంటే వినడు
మరల వెల్తాడు,మూతికి మాస్కుపెట్టుకోడు
పెట్టుకోమని ఇతరులకు చెబుతాడు
శానిటైజర్ రాసుకోమంటే రాసుకోడు
ఇతరులను రాసుకో మంటాడు
వ్యాక్సిన్ తీసుకోమంటే తీసుకోడు
ఇతరులకు తీసుకోవాలని చెబుతాడు
వీరు మా బంధువులే , వారు మాస్నేహితులే
అంటాడు
సెకండ్ వేవ్ కరోనాకు లక్షణాలు కనపడవనీ
అది అంటుకుంటే , ఎక్కువ సమయం
తీసుకోదని తెలుసుకోడు
మనిషి అంతా చిత్రం
మనిషి మనసు మరీ విచిత్రం
స్వార్ధం మీద ఉన్నంత ధ్యాస!
ప్రాణం మీద కనబడదు ఆశ
ఇకనైనా కరోనా కొరకు చేద్దాం బాస
కాపాడు కుందాం శ్వాస!
- మార్గం కృష్ణ మూర్తి