కథ : విరహ శ్లోకం.రచన సత్య మొం డ్రెటి

కథ : విరహ శ్లోకం.రచన సత్య మొం డ్రెటి

  పౌర్ణమి వెన్నెల్లో  కూర్చుని  విరహం  తో      తన‌    భర్త 

ను తలచు కొని   వేడి  నిట్టూర్పులు  విడుస్తూ వుంది   

శ్లోక. పెళ్లి చేసుకుని  నెల  కూడా  కాలేదు. లీవ్ లేదని   

వెళ్లి పోయాడు శరణ్. ఇల్లు  చూసి  ఫ్యామిలీ కి   కా వ

లసినవి  సమ కూ ర్చు కున్న  తర్వాత  శ్లోక  ను  తీసు

కెళతానని  వెళ్లి పోయాడు శరణ్. ఇక్కడ  శ్లోక  పరిస్థితి

అక్కడ  శరణ్   పరిస్థితి  ఒకే  లా వుందిదూరం గా   .

ప్రేమతో   గడిచిన  వాళ్ల   రొమాన్స్ తలచుకుని   గాడం

గా    నిట్టూర్చి కుంటున్నారు. ప్రేమ  ఎంత  మధురం మో

అనుభ వించిన వారికే  తెలుస్తుంది.అది కొత్తగా  పెళ్ళైన

జంటకు   ప్రేమ  ఒక సుందర సమాగమం.. ముచ్చట్లు

ముద్దులు...బిగి కౌగిలిలో  స్వర్గం  లా  గడిచి పోతుంది..

కాలం.మూడు  చుంబనాలు  ఆరు  పరి శ్వంగాలు  గా  

కాలం   కరిగి  పోతుంది.ఒకరికొకరు   దూరమయ్యారు .

జీవన పోరాటం లో  అపుడపుడు  భార్యా భర్తలు  దూర

ము  కావటం తప్పదు. దూరంగా  ఉన్న పుడే  ప్రేమ  దగ్గ

రవుతుంది. రొమాన్స్ కోసం  తపిస్తోంది.దూరం తర్వాత

దగ్గరైన వాళ్ళ  ప్రేమ వర్ణనాతీతం. రతీమన్మధులు  వారి

రొమాన్స్ కి  సరి రారు.అందుకే  ఒక   కవి గారు  విరహం

కూడా మధురం కాదా...అన్నారు.


ఇపుడు  శ్లోక శరణ్ ల  విరహం  అలానే ఉంది. ఎపుడు

కలుద్దాం  అని  ఆతృత గా   ఎదురు  చూస్తున్నారు.ఫోన్  

లో మాట్లాడు తుంటే  విరహం  తో  మాట  తడబడతుం

ది.వీడియో  కాల్  వాళ్ళని  కలవర పెడుతుంది.....సో

వాళ్ళు కలిసే  శుభ తరుణం  కోసం...ఆర్తి గా  ని రీ క్షిస్తు

న్నారు. దూరంగా,ప్రేమతో  కూడిన  రొమాన్స్  చేయాలని

ఉబలాట పడుతున్నారు.దూరం గా  ఉన్న పుడు అను

రాగం  ఇనుమడిస్తుంది. కొత్తగా  పెళ్లైన ,ప్రేమ రొమాన్స్  

అనుభవించిన  శ్లోక శరణ్ లాంటి  జంటలకు 

ప్రేమకు, రొమాన్స్ కు  దూరంగా గడపటం  చాలా కష్టమే.

0/Post a Comment/Comments