గానగంధర్వుడు
మరణం వేరు చేయలేని గీతం మీరు
పలు ప్రపంచ భాషల్లో భావాల స్వరాలు
మీటిన మీ గొంతుక మూగబోయింది అని
దివి కెగిసిన పోయిన ...
భువి పైన ఆమని మీరని
చితి నిప్పుల ఎర్రదనం సహితం
మీ గానామృత పయన లొగిలో అఙి పువ్వై వికసించి
మీకై అలాపన చేస్తుంది
బహుశా మరణ దేవత మీ జోల పాట కోసం తన ఒడిలో
మిమ్మల్ని నిద్రపుచ్చిందేమో....
మీరు ఆమె ఒడిన ఆదమరచి సేదతీరి....అలసి ఈ లోకాన్ని విడిచి వెళ్లినా....
మా మద్య జీవిన్న్చి వున్న కుసుమ సుమగంధ
గాత్ర సంజీవని మీరు
మరపు రాని అమృత గీతా భాండం మీరు
మరణం లోను జీవించి ఉన్న సంగీతాక్షరం మీరు
ఇట్లు
మీ అభిమానురాలు
ఇడుకుల్ల గాయత్రి
ప్రేమతో మీకు అకింతం ఇస్తున్న కవిత
(గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కోసం...)
మీ అభిమానురాలు
ఇడుకుల్ల గాయత్రి
ప్రేమతో మీకు అకింతం ఇస్తున్న కవిత
(గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కోసం...)