స్వార్థం కొద్దీ దునియాlll ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

స్వార్థం కొద్దీ దునియాlll ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

స్వార్థం కొద్దీ దునియా..!(కవిత)

ఎలాంటి ప్రతిఫలం లేకుండా
ఈ పనీ జరగట్లేదు..!
స్వార్థం ఎంతో అంత ఉండే ఉంటోంది..!?

ఆశించడంలో తప్పు లేదు( మనిషికి పొట్ట తిప్పలు గనుక),అత్యాశలా మారినప్పుడు మాత్రం వ్యవహారం బట్టబయలు అవుతుంది..!

ఏం లేనిదే,ఏం కాదు(లంచం)..అన్న భావన మనుష్యులలో నిండిపోయింది.,
చేతిలో చిల్లి గవ్వ నైనా లేకపోతే పని అటకెక్కుతుంది..!?

తాయిలాల పూత అత్యవసరమై పోయింది.,ప్రస్తుత కాలంలో..! లేకపోతే అవకాశం తప్పిపోతోంది..!

చిన్నపిల్లాడిని సైతం మాట ఒప్పించాలంటే(చదువు) చాక్లెట్ ఇతరత్రా ఇవ్వక తప్పని పరిస్థితి..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.
9705235385.

0/Post a Comment/Comments