నేడు నాకు లభించిన చిత్రానికి
వ్రాశాను ఇలా ఒక కవిత
ఆదిశేషుని పడగలపై కొలువుతీరిన
శ్రీ మహావిష్ణువే వేంకటేశుడై వెలసిన
తిరుమల క్షేత్రం దర్శిద్దాం మనమున
పులకిద్దామది చూచిన ఆనందమున
శుభం కోరి సుప్రభాత సమయమున
మనమందరమూ భక్తిపారవశ్యమున
కొల్లూరు వెంకటరమణమూర్తి,Hyd.