గణేశ స్తుతి(ఇష్టపది) -డా.అడిగొప్పుల సదయ్య

గణేశ స్తుతి(ఇష్టపది) -డా.అడిగొప్పుల సదయ్య

గణాధిపాయ నమో! గజాననాయ నమో!
ఉమా సుతాయ నమో! ఉదార హృదయ నమో!

నిగూఢ చరిత నమో! నిదాన గమన నమో!
సమూషికాయ నమో! సమోదకాయ నమో!

సులంబకాయ నమో! సురార్చితాయ నమో!
శివాత్మజాయ నమో! శివంకరాయ నమో!

విశాల కర్ణ నమో! విభిన్న దంత నమో!
సదాఖ్యు వినుత నమో! సహార వక్ష నమో!

కవనశ్రీ చక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125


0/Post a Comment/Comments