వ్యాకరణము యొక్క గొప్పతనము
-----------------₹₹₹₹₹------------------
యద్యపి బహునాధీషే
తదాః పఠపుత్ర! వ్యాకరణమ్
స్వజనః శ్వజనో మాభూత్
సకలం శకలం సకృత్ శకృత్!!
భావం
-----------
ఓ కుమారా! నీవేయే ముద్య లెన్ని నేర్చినను వ్యాకరణచును తప్పక చదువుము. లేనిచో స్వజనుడు అనుచోట శ్వజనుడు(చండాలుడు) అనుటయు, సకలమును శకలమని, సకృత్ అనే పదాన్ని శకృత్(మలము) అని పలుక కుండ అది రక్షిస్తుంది.
చూశారా బాలలూ! మన వ్యాకరణ మహత్యం. కావున ముందు మీరంతా వ్యాకరణం నేర్చుకోండి!
మీ గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.