25_11_21
శీర్షిక సోమనాథ జ్యోతిర్లింగం
ప్రక్రియ సున్నితం
రూపకర్త నెల్లుట్ల సునీత గారు
జ్యోతిర్లింగములలో ప్రథమము స్వయంభువుగా వెలసిన దివ్యక్షేత్రము
సోమనాథ పవిత్రమైన పుణ్యక్షేత్రము
చూడ చక్కని తెలుగు సున్నితంబు
శ్రీ కృష్ణ నిర్యాణ పుణ్యస్థలము
సరస్వతీ కపిలనదుల సంగమము
ప్రభాత తీర్థంగా ప్రసిద్ధము
చూడ చక్కని తెలుగు సున్నితంబు
దక్షప్రజాపతి చంద్రునకు శాపమిచ్చెను
సోముడు రోహిణితో తపమొనరించెను
శివుడు ప్రత్యక్షమై శాపముతగ్గించెను
చూడచక్కని తెలుగు సున్నితంబు
శక్తివంతమైన చంద్రప్రతిష్ఠిత లింగము
లింగ దర్శనము సర్వపాపహరణము
చరిత్రలో ముస్లిముదాడికి నిలచెను
చూడచక్కని తెలుగు సున్నితంబు
రూపకర్త నెల్లుట్ల సునీత గారు
జ్యోతిర్లింగములలో ప్రథమము స్వయంభువుగా వెలసిన దివ్యక్షేత్రము
సోమనాథ పవిత్రమైన పుణ్యక్షేత్రము
చూడ చక్కని తెలుగు సున్నితంబు
శ్రీ కృష్ణ నిర్యాణ పుణ్యస్థలము
సరస్వతీ కపిలనదుల సంగమము
ప్రభాత తీర్థంగా ప్రసిద్ధము
చూడ చక్కని తెలుగు సున్నితంబు
దక్షప్రజాపతి చంద్రునకు శాపమిచ్చెను
సోముడు రోహిణితో తపమొనరించెను
శివుడు ప్రత్యక్షమై శాపముతగ్గించెను
చూడచక్కని తెలుగు సున్నితంబు
శక్తివంతమైన చంద్రప్రతిష్ఠిత లింగము
లింగ దర్శనము సర్వపాపహరణము
చరిత్రలో ముస్లిముదాడికి నిలచెను
చూడచక్కని తెలుగు సున్నితంబు
పేరు అద్దంకి లక్ష్మి
ఊరు ముంబై