మానస పుత్రిక

మానస పుత్రిక

మానసపుత్రిక
ప్రపంచ అగ్రగామి రాజ్యాంగం
లిఖిత0 సర్వోన్నత హితం
జనుల మనోభీష్టం
అంబేద్కర్ ఆలోచన లు
ప్రపంచదేశాల రాజ్యా0గాల
పరిశీలన
సామాన్యులకు సమన్యాయం
అయ్యి
అతి సామాన్యుడు సర్వభౌధికారిగా అయ్యే స్థితిని
స్వేచ్చకోస0 హక్కుల్ని
సమాగ్రతకోస0  బాధ్యతల్ని
సంక్షేమం కోసం అదేశిక సూత్రాలు న్యాయస్వాతంత్రం
కోసం న్యాయ సమీక్ష
విశిష్టలక్షణాల మేళవింపు
  అసమాన్యుడు అఖండ జ్ఞానిగా
అసమానతలు త్రుంచా
17 వ నిబంధన రూపకల్పన చేసి సాంఘిక సన్నత్వానికి
ఉవ్విళ్లూరిన మేధావి
    ప్రవేశిక లక్ష్యాలు చిక్కుల్లో పడి  ప్రజాస్వామ్య0 ధనస్వామ్యంగా మరి
అత్యాచారాలు
పసిపిల్లల హత్యలు
వర్ణమాల చాలదు
జనుల బాధలు
  నేటి కి రక్ష జనానికి
భిక్ష అంబేద్కర్ పుత్రిక
రాజ్యాంగమే
దాని అమలే
దానిపై చైతన్యమే
సమస్యల మూలలను
పారద్రోలి ప్రవేశికలోని
ఆదర్శాలు అందుకుంటాం
అది అంబేద్కర్ సమలోచనాలతోనే 
సాధ్యం
ఉమశేషారావు వైద్య
సివిక్స్ జూనియర్ లెక్చరర్
ప్రభుత్వ జూనియర్ కళాశాల
   దోమకొండ
944040808080

0/Post a Comment/Comments