రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగ దినోత్సవం

అంబేద్కర్
అంబేద్కర్ స్వీయకష్టాలు
సామాజిక రుగ్మతల
పీడనను ధురాం చేసిన సూరీడు
మనువు విషాదఛాయలు
అల్పజనులను అంటరనివారిగా చూస్తూ
అసమానతల పునాదులు
ద్వా0సం చేసి
బౌద్ధం తో బహుబుద్దిమంతుడు
అపార ప్రపంచ మేధావి
సమాలోచనలు 
నిరూపమన త్యాగం నుంచి
జనించిన భారత రాజ్యాంగం
సాటిలేని మేటి రాజ్యాంగం
    అంబేద్కర్ స్వేదం నుండి
సేద్యం అయ్యి ఖ్యాతినొంది
బడుగులకు రక్షణగా
శ్రేయోరాజ్యకాంక్ష కలిగి
భిన్నత్వంలో ఏకత్వాన్ని
ప్రోది చేసి
గణ తంత్ర ,ప్రాజాస్వామ్యం,లౌకిక
సామ్యవాద సర్వసత్తాక
మై ఉంది
అంబేద్కర్ మల్లిపుట్టు
నీవే పాలకునిగా రా
కులాల కుంపటి రగిల్చిన
రాజాకీయలు
హత్యలు,పరుపు హాత్యాలు
వైజ్ఞానికంగా ఎదిగిన
నేటికీ అంటరాని ఛాయాలు
ప్రపంచీకరణ ముసుగులో
ప్ర "వేటు;.
నాయమూర్తులే లాంఛవాతారాలుగా 
ప్రభుత్వ అంగాలు నిర్లిప్తతత
ఆ మేధావి ఆలోచనలే
పరిష్కారం
ఇంటిఇంట కులాలకు
అతీతంగా
మాతాలకు అతీతంగా
ఉండాలి రాజ్యాంగం
ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని
చదివించే చట్టం రావాలి
రాజ్యాంగం చదువని వారిని
రాజకీయలనుంచి తరుముదం
అంబేద్కర్ ఆలోచనలే
సామాసమాజం వైపు
తీసుకెళుతాయి
జై జై బీమ్
నిన్ను ఒక్కవర్గానికి పరిమితం
చేయడం మనండి
ఈ దేశానికి నీవే ఆత్మవు
    ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
ప్రభుత్వ జూనియర్ కళాశాల
దోమకొండ,కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments