ముస్లిం రచయితల సంఘం తెలంగాణా&ఆంధ్రప్రదేశ్ వారు ఆగేదెప్పుడు అఘాయిత్యాలు(మహిళలు,చిన్నలపై) అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు ఉమారాణి, శేషారావు వైద్యలు ఇరువురు చక్కని కవితలు అందించారు. నిత్యం సాహిత్య సేవలో పాల్గొంటూ సామాజిక సమస్యలపై తమ కలం ద్వారా చైతన్యం కోసం కృషిచేస్తున్న వీరిని మిత్రులు అభినందించారు