మనం ఎక్కడ ఉన్నాము

మనం ఎక్కడ ఉన్నాము

మనముఎక్కడున్నాము సమాజంలో ఈనాడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు
మనంఎటువైపు ప్రయాణం చేస్తున్నాము మన భవిష్యత్తు ఏంటి అనేసందేహము ప్రతిమానవుడికి
అనిపించకమానదు సంప్రదాయాలు మరచాము సంస్క్రుతి మరచాము సాహిత్యం మరచాము సంస్కారం మరచాము అన్నీమర్చపోయి విపరీతమైన రుగ్మతలను
ఆహ్వనిస్తున్నాము
విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది పాఠ్యపుస్తకాలు కొందరి ప్రభంద్ధులవలన తనరూపుమార్చుకొని రాజకీయాలు సంతరించుకుంటున్నాయి నాడుమేధావులు ఉన్నతమైన అంశాలతో సంస్క్రతి సంప్రదాయాలతో సాహిత్య సమ్మేళనంతొ గొప్పదేశభక్తుల ఘనచరిత్రలతో పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశాలను రూపొందించేవారు  ఈనాడు అవన్నీ
పూర్తిగా విస్మరించి మేధావులను పక్కన పెట్టి మేతావులు  చెప్పేరీతిలో పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలు ప్రచురితమౌతున్నవి
మనధర్మం పైదాడిచేశినవాడు మనపాఠ్యపుస్తకాలలో నేడు గొప్పవాడు మనదేశంపైదండెత్తి మనవాళ్ళను ఊచకోత కోశినవాడు నేటిమనపాఠ్యపుస్తకాల్లొ అగ్ర గన్యుడు మతమార్పిడీలు చేస్తూ మనధర్మాన్ని మంట కలుపుతూ పాఠశాలల్లో ఆదివారం ఆదివారం సండే క్లాసులు పెట్టేవారు ఉత్తమ ఉపాద్యాయులు ఉత్తమ పాఠశాలలు మనమాత్రుభాషను మంటకలిపి పరభాషను
ప్రదమభాషగాచేశి మనభాషను ఒకసబ్జట్టుగాపెట్టే అధములు నేటిఉత్తమనేతలు మనము ఎక్కడున్నాము
ఎటువైపు పయనిస్తున్నాము అనిఆలోచించేవాడులేని
నపవంశక ఆంద్రులుగామారి బ్రతుకుతున్నందుకు సిగ్గుతో తలదించుకునేలా వున్నాము
ఇంకా అనేక వ్యవస్థలు ఇదేరకంగా కొట్టుమిట్టాడుతున్న
మనరాష్ట్రంను చూచిబాదేస్తుంది స్వార్థం అనేపదాన్ని పక్కన పెట్టి నిస్వార్థంగా పనిచేసిమనకోసం మనదేశంకోసం తమతమప్రాణాలను సైతం పణంగా పెట్టి మనదేశభవిష్యత్తు ముఖ్యమనిభావించి అందరినీ ఒక్కతాటిపైనడిపిన నాటినేతలు ఆనాటివిలువలకు కట్టుబడి ప్రలోభాలకు ఏమాత్రం లొంగని ప్రజానీకం
ఈనాడు మచ్చుకైనా కానరాని దుస్తితిలోము ఉన్నాం అంటే మనం ఎక్కడవున్నాము  ఏస్థితిలోవున్నామో ప్రతి వాడు తనగుండెమీద చెయ్యి వేసుకుని ఆలోచన చేయాలి
ప్రజాప్రతినిధులను ఎన్నుకొనటానికి మందు మణీ పరమావధిగా బ్రతికే ఓగొర్రెదాటుమందలైన ప్రజలారా
మీకువున్న విజ్ఞానం మంచిపాలకులను ఎన్నుకొనుటకై
ఉపయోగించండి అంతేగాని అజ్ఞానాంధకారాన్ని నమ్ముకుని నాయకులు ఇచ్చేరెండు వేలకో ఐదువేలకో
పదివేలకో ఆశపడి మనంఓట్లువేస్తే ఒక్కరోజు కోసం ఐదుసంవత్సరాలు అదోగతిపాలౌతాము రాష్ట్రానికి
ద్రోహం చేశినవాళ్ళమౌతాము మనరాష్ట్ర భవిష్యత్తు మనచేతుల్లోనేవుంది నాయకుల చేతుల్లో కాదుఅని తెలుసుకోండి వాళ్ళంఇచ్చేముష్టికి ఆశపడి లొంగిపోయామా మనభవిష్యత్తు మనబ్రతుకులు అన్నీ
నాయకులు చేతుల్లో వుంటాయి అప్పుడు మనగతి అదోగతిపాలౌతుంది
మనరాష్ట్రంను గాని మనదేశంనుగాని ముందుడి నడిపిం చేవాళ్ళుముఖ్యంగాయువత ఆయుతమౌనంవీడకుండా
మనకెందుకులే అనిచేతులు ముడుచుకొని కూర్చుని ఉంటే ఉపాధి కోల్పోతాము ఉద్యోగ అవకాశాలు కోల్పోతాము మనభవిష్యత్తునే కోల్పోయి అందకారంగా
మారిపోతుంది అప్పుల ఊభిలోరాష్ట్రం ఇరుక్కొనిపోతుంది విజ్ఞలైన ప్రతిఒక్కరుమనము ఎక్కడ
వున్నాము ఎటువైపు ప్రయాణిస్తున్నాము ఆలోచనలు ప్రతిఒక్కరు చేయాలి

ఇట్లు చింతలపాటి పురుషోత్తమ ప్రసాదశర్మ
పోనునెంబరు 6300503506







Sent from vivo smartphone

0/Post a Comment/Comments