పసి(డి)హృదయాలు తేదీ:29.02.2024 శీర్షిక: పరుగులెందుకురా ***************************** బాలా! పరుగులెందుకురా పెరగడానికెందుకు తొందరా||2|| బుద్ధివికాసానికై చదవరా ఒద్దికైన జీవితం గడపరా||బాలా|| అమ్మమాట మరవకురా ఆ ప్రేమను వదలొద్దురా||2|| ఆత్రపడుతు నడవకురా ఆలోచించి అడుగెయ్యరా||బాలా|| ఆటపాటల ఊరేగరా చదువును సాధించరా||2|| గురువును పూజించరా నీ దేశభక్తిని చాటుకోరా ||బాలా|| దురలవాటు మానరా శ్రమించడం నేర్చుకోరా||2|| న్య�

0/Post a Comment/Comments