Pravahini

తెలంగాణ,విలీనమా,విమోచన,ప్రజాపాలన?
ఉమాశేషారావు వైద్య, లెక్చర ర్ ఇన్ పాలిటిక్స్
తెలంగాణ తెలంగాణ సమాజంలో సెప్టెంబర్ 17వ తేదీ విస్తృత ప్రాధాన్యం ఉంది నిజాంపై తిరుగుబాటు జరిగిన తర్వాత కాసిం రాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు హేయమై నా చర్యలు ఎన్నో ఆ తరంచూ సింది.నిజాం నిరంకుశ పాలన విముక్తి కోసం సాయుధ పోరా టం ముఖ్యంగా 'భూమి కోసం భుక్తి కోసం' అనే నినాదంతో ఎంతో మంది అమరుల య్యా రు చివరకు భారతదేశంలోని చాలా సంస్థానాలు విలీనం అ వ్వడానికిఅంగీకరించిన,నిజాం దానికి వ్యతిరేకించారు. అప్ప టి  కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వం లో సైనిక చర్యతో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ లో విలీనం చేశారు. ఇది విమోచనగా పే ర్కొoటారు.1948 సెప్టెంబర్ ముందు బ్రిటిష్ నవాబును కూడా సమర్థించే వాళ్ళు కొందరున్నారు భారత సైన్యం అక్రమంగా నిజాం సంస్థానాన్ని ఆక్రమించిందని అందుకే అందుకే సెప్టెంబర్ 17న విద్రోహ దినంగా జరుపుకుంటారు నిజాం పాలకులకు హైదరాబాద్ స్టేట్ ప్రజలకు ఈరోజు ద్రోహం జరిగిందని ఆరోపిస్తుంటారు ప్రస్తుతం కూడా కొందరు నల్ల బ్యాడ్జీలు తరిస్తారు అయితే ఇక్కడ దృష్టి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంది నిజాం ఒక వర్గం ప్రజలైన హిందువు లనే హింసించారు కనుక ఆ ప్రజలు నిజాం కు వ్యతిరేకంగా, మెజారిటీ ముస్లింలు నిజాం కు మద్దతుగా వ్యాఖ్యానాలు చే స్తుంటారు అయితే తెలంగా ణ లో రాజకీయాలు స్వార్ధం తో హిందూ ముస్లిం ఓటు బ్యాంకు తో ముడిపడి నిర్వహిస్తుంటా రు.హిందూ ముస్లిం వర్గాల మ ధ్య విభజించబడ్డాయి. హిం దూ సమాజం నిజాంకు వ్యతి రేకంగా మాట్లాడితే ముస్లిం ఓట్లు పోతాయని రాజకీయ నాయకుల స్వార్థం దీంతో ఈ సమస్య జటిలమైంది. సమైక్య రాష్ట్రం నుండి తెలంగాణ 2014 జూన్ 4న ఏర్పడినప్ప టి నుండి ఈ వాదన మరింత బలపడింది. కొందరు విమోచ న అని కొందరు విలీనమని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అని రేపు బిజెపి పార్టీ హైదరాబాదులో ఒక సభ నిర్వహిస్తుంది.ఈ అంశాన్ని ప్ర తి రాజకీయపార్టీతనస్వార్థం కోణంలో తన దృష్టి కోణంలో మాత్రమే చూస్తుంది. నిజం హిం సవాదాన్ని నియంతృత్వా న్ని ప్రతి ఒక్కరు ఖండించ వలసిందే1969 లో 369.మలి దశ ఉద్యమం లో శ్రీకాంత్ చారి,కానిస్టేబుల్  కిష్టయ్య చాలా మంది అమరుల అయ్యి దాశబ్ద కాలం పాటు అటు కె.సి.ఆర్ ఇటు సబ్బండ వర్గలు ఉద్యమ ఫలితమే నేటి తెలంగాణ,1948 లో తెలంగా ణ ఏర్పాటు జరిగింది.ఈ అంశ మే ఒక చర్చనీయాంశంగా మా రింది.రాజకీయాలను ప్రక్కన పెడితే నిజాం అభివృద్ధి ని అంగీకరిస్తూనే ఈ సువీశాల స్వేచ్ఛ భూమిలో  రాజరీక వ్య వస్థని,నియన్తృత్వాన్ని ఏ మేర కు సమర్ధించలేము. రాజకీయ పార్టీల ఉద్దేశ్యలు ఎవరి అభి ప్రాయాలు వారికి ఉండావచ్చు. ప్రజాస్వామిక తెలంగాణ లో సామాజిక న్యాయం ఆర్ధిక న్యా యం సిద్ధిoఛాయా? ఈనాటి తరంఆలోచన,వీలినామా,విద్వాంసమా,విమోచన,ప్రజాపాలన  పార్టీల చుట్టూ తిరిగే అం శాలు.ఉద్యమకారులు అమర త్వపు ఆశయాలు అమలు జరగాలి. సెప్టెంబర్ 17 అనే అంశం తెలంగాణ ఉద్యమం లో ప్రధాన భూమిక ను పోషిం చింది.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పాలిటిక్స్
9440408080

0/Post a Comment/Comments