ప్రజాస్వామ్య దినోత్సవం

ప్రజాస్వామ్య దినోత్సవం

నేడు అంతర్జాతీయ ప్రజా స్వామ్య దినోత్సవం
వైద్య ఉమాశేషారావు లెక్చరర్ ఇన్ పాలిటిక్స
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తం గా జరుపుకుంటారు ఇది 2007లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ద్వారా ఏర్పాటు చేయబడింది. అంతర్జాతీయ దినోత్సవం జరపడానికి కార ణం ప్రజాస్వామ్య స్థితిని సమీ క్షించడానికి ఒక అవకాశం ప్రతి సంవత్సరం ఒక ఉద్దేశాన్ని హై లెట్ చే స్తుంది2030సంవత్స రం నాటికి ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యత సుస్థిర అభివృద్ధి ప్రజల గొంతులను బలోపేతం చేయడం అందర్నీ కలుపుకోవడం జవాబుదారి తనం మరియు రాజకీయ సహనం ఉన్నాయి ప్రజాస్వా మ్య వ్యవస్థలో పార్లమెంట్లు చట్టసభలను హైలెట్ చేయడా నికి సమన్యాయం శాంతి అభి వృద్ధి మరియు మానవ హక్కు లకు అందించడానికి వారి సా మర్థ్యాన్ని మరియు ఆదేశాన్ని జరుపుకోవడానికి ఇది ఒక అ వకాశం అంతర్జాతీయ ప్రజా స్వామ్య దినోత్సవం రోజున మన పని ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం అనేది ప్రజల తమ సొంత రాజకీయ ఆర్థిక నిర్ణయాలను స్వేచ్ఛగా వ్యక్తిక రించే ఒక భాగం పీపుల్స్ పవర్ రివల్యూషన్ అని పిలవబడే పెర్డీనాండ్ 20 సంవత్సరాల  మార్కోస్ యొక్క 20 సంవ త్సరాల నియంతృత్వాన్ని ఫిలి ప్పీన్స్ అధ్యక్షుడు కూరా జోన్ సి అ క్వీన్ చొరవతో 1988లో కొత్త మరియు పున రుద్దించ రపడిన ప్రజాస్వామ్యాలపై చర్చ బాగా పెరిగింది. అంత ర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్స వం 2024 యొక్క టీం గవర్నె న్స్ మరియు సిటిజన్ ఎంగే జ్మెంట్ అని ప్రస్తావించబడింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశం భారతదేశం రాజ్యాంగబద్ధంగా 6 ప్రాథమిక హక్కులు అందులో ప్రాథమిక హక్కులకురక్షణకొరకురాజ్యాం గ పరిహారపు హక్కును మన రాజ్యాంగ నిర్మాతలు పొందు పరిచారు అయినా భారత దేశంలో విస్తృతమైన చర్చలో భాగంగా రాజకీయ అధికార వాదం ముందు కొన్ని ప్రభుత్వ సంస్థలు వాటి అధిపతులు ప రిమితికి మించి అధికారాలు చెలాయించి ప్రజాస్వామ్యం మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతున్నారు. మెజారిటీ నియంతృత్వం కూడా ఒక కారణం శాసనసభలు విస్తృత చర్చలు పక్కనపెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నది ఇక్కడ ఒక ముఖ్య విషయం అచేతన మై నటువంటి వ్యవస్థ ఉన్నంత సేపు ప్రజాస్వామ్యం పురడిల్ల దు హక్కుల పట్ల జనసామా న్యం కూడా అవగాహన కలిగి ఉండి ప్రజలు ప్రజల చేత ప్రజ ల కొరకు అని అబ్రహం లింకన్ చెప్పిన సూత్రమే ఆచరణీయం ఉత్తమ పౌరులు ఉన్న సమా జం ఉత్తమ రాజ్యాన్ని సృష్టి స్తుంది అందుకే పౌరులందరూ చైతన్యంలో కూడిన హక్కుల ను అనుభవిస్తూ బాధ్యతలను కూడా నెరవేర్చాలి .ప్రభుత్వ అంగాలైన కార్య నిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ న్యాయశాఖ పరిమితుల్లో తన విధులను సక్రమంగా నిర్వహిం చి పత్రిక స్వేచ్ఛ 19వ నిబం ధన కింద లభించే ఆరు స్వే చ్ఛలు, సమన్యాయ పాలన న్యాయ సమీక్ష అధికారం మొ దలైనవి సరిగా అమలు జర గాలి.బంగ్లాదేశ్ సంఘటనలు ప్రజాస్వామ్య విలువలు పత నం అవడమే.శ్రీ లంక ప్రజల తిరుగు బాటు చారిత్రక సా క్ష్యం.లోపాలు సవరించు కుం టు ప్రజాస్వామ్య సూత్రా లను అనుసరించాలి.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సీవీక్స్
జి.జె.సి దోమకొండ
9440408080

0/Post a Comment/Comments