నేడు అల్లాహ్ పుట్టిన రోజు

నేడు అల్లాహ్ పుట్టిన రోజు



ఏకో పాసన,మానవులంతా ఒక్కటే!నేడే ప్రవక్త పుట్టిన రోజు
ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం మూడో నెలఆయిన5"రబీ-ఉల్ అవ్వల్ మాసం "12 వ రోజున మిలాద్.ఉన్ .బిజరుపుకుంటారు షియా,సున్నీలు వేరు వేరు గానిర్వహిస్తారు.సున్నీసమాజా నికి చెందిన ముస్లిం  రబి ఉల్ అవ్వల్ 12 వ రోజున జరుపు కుంటే షియాసమాజంవారు17 వ రోజున జరుపుకుంటారు..ఈ సంత్సరం గురువారం 28 వ తే దీనజరుపుకుంటున్నారు.అరబిక్ భాషలో మిలాద్లేదామౌలి ద్ అంటే మహమ్మద్ ప్రవక్త పు ట్టిన రోజు.చరిత్రను పరిశీలిస్తే ప్రవక్త సౌదీ అరేబియాలోని క్రీ. శ. 570 పుట్టాడాని,క్రీ.శ632లో తుదిశ్వాశవిడిచినట్లుతెలుస్తుం ది.ఈ రోజు ముస్లింలు అందరు కచ్చితంగామసీదులు ఇతర ప్రాంతాల్లోప్రార్థనలుచేస్తారు.ఖురాన్ పఠనం, మసీదుల్లో ప్రసం గాలు నిర్వహిస్తారు.హిందుము స్లింఐక్యమత్యంతోనిర్వహించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోనికడప దర్గాలో  ఆధ్యాత్మిక సభలు' నాతియాకలామ్'( ప్రవక్తకీర్తనలు) నిర్వహిస్తారు. తెల్లవారు జామున నమాజ్ ముగిసినవెం టనే బార్మీ అన్నదానాలు నిర్వ హించడం ఈ పండుగ ప్రత్యేక త.వాస్తవం లో ఇస్లాం ఆచారా లు ప్రకారంపుట్టినరోజు,వివాహ దినోత్సవనిర్వహించరాదు.భారతదేశం లో మహమ్మద్  ప్రవ క్తను స్మరించు కుంటు ప్రార్థన లుచేస్తారు.తదనంతరంఅన్నదానాలు చేస్తారు.అల్లహ్ దేవు ని ప్రతినిధిగా ప్రవక్తను పంపిన ట్లు నమ్ముతారు.చర చర సృష్టి నిర్మాతఅల్లాహ్అనివిశ్వాసం.మూడులుగా ఉన్న సమాజా నికి ఆధ్యాత్మిక బోధనల ద్వా రా సన్మార్గం లో పెట్టడమే దీని ఉద్దేశం.మక్కా పెద్ద అయిన అబ్దుల్ మత్తలబు కుమారుడు అబుద్దులా అమీనాలకు జన్మిం చారు.సోమవారంనాడుసూర్యోద యానికి వేకువ జామున మ ధ్య జన్మించినట్లు,ఆయనకు 40 వ ఏట ప్రవక్త పదవి వరిం చింది తెలుపబడింది. ఏకోపా సన,మానవులంతా ఒక్కటేన ని,తారతమ్యాలు లేవని అంత అల్లాహ్ దాసులే అని, శాంతి సహజీవనం,దానం దైవాభీ తితో మెలగాలి అని ప్రబో ధిం చారు.ప్రపంచ0 అంత ముస్లిం లుపండుగలజరుపుకుంటారు.మిలాద్-ఉన్--నబి అనిఅరబ్బీ బాష లో అంటారు.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పాలిటిక్స్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి



0/Post a Comment/Comments