ఐలమ్మ మనకు ఆదర్శం

ఐలమ్మ మనకు ఆదర్శం

ఆమె ఒక విప్లవాగ్ని నేటి మహిళల ఆదర్శంగా తీసుకో వాలి.
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
 భూ పోరాటానికి నాంది పలి కిన వీరమాత ఆధునిక పరిణా మానికి నాందిపలికినస్త్రీ,ధైర్య శాలి వరంగల్ జిల్లా రామపర్తి మండలం కృష్ణాపురం గ్రామం లో 1895 సెప్టెంబర్ 26న ఓరు గంటి మల్లమ్మ సాయిలకు నా లుగవ సంతానంగా ఒక వెను కబడిన కుటుంబంలో రజక వృత్తి జీవనాధారంగా జన్మిం చింది  పాలకుర్తి కి చెందిన చి ట్యాల నరసయ్యతో వివాహం జరిగింది.5గురు కుమారులు ఒక కుమార్తె. అగ్రకులాల స్త్రీ లు, పురుషులు దొర, దొరసాని అని వెనుకబడిన ఉత్పత్తి కు లాల చే పిలిపించుకునే రోజు ల్లో ఆ సంస్కృతికి చరమగీతం పాడిన వారిలో ఐలమ్మ ముం దు వరుసలో ఉంటుంది. ఉన్న త కులాలతో పాటు వారికి అనుకూలంగా ఉండే ఉప్పుడు కత్తెలతో,వారి సమూహం తో పీడన బయటకువచ్చేది.ఉత్ప త్తి కులాలు బడుగు బలహీన వర్గాల స్త్రీలపై లైంగిక దాడులు చేసేవారు. ఐలమ్మ దీన్ని తీవ్రం గా వ్యతిరేకించింది.ఈ భూమి మీద పండించిన పంట నాది, ఈ భూమి నాది దాన్ని తీసుకె ళ్లడానికి దొర ఏవ్వడు నా ప్రా ణం పోయాకే పంట, భూమిని దక్కించుకోగలరు అంటూ తన మాటల్ని ఫిరంగి తుటల్లాగా పే ల్చిన విప్లవాగ్ని ఐలమ్మ.మల్లం పల్లి ముక్తేదారు ఉత్తమ రాజు కొండలరావుకు పాలకుర్తిలో 40  ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ 4 ఎకరాలు కొండలరా వు తల్లి జయప్రద దేవి అయి లమ్మకు భూమి సాగు చేసుకో నటకు అనుమతి ఇచ్చింది. పాలకుర్తి పోలీస్ పటేల్ వీరమ నేని శేషగిరి రావు కి ఐలమ్మ కుటుంబానికి విరోధం ఉంది. పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగి రిరావు ఐలమ్మను కుటుంబం తో వచ్చి తన పొలంలో పనిచే యాలని ఒత్తిడి తెచ్చాడు అ యితే ఐలమ్మతిరస్కరించింది. అప్పుడు ఐలమ్మ కమ్యూనిస్టు పార్టీలో చేరిందని విసునూర్ దేశ్ ముక్ కు శేషగిరిరావు ఫి ర్యాదు చేశాడు. ఆ కేసులో ఐలమ్మను ఇరికించారు. దేశ్ ముఖ్ కు రెండుసార్లు వ్యతి రే కంగా తీర్పు వచ్చింది. ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బ తీసేందుకు దేశ్ ముక్ పోలీస్ పటేల్ ను పిలిపించుకొని ఐల మ్మ కౌలుకు తీసుకున్న ఉత్తమ రాజు జయప్రద దేవి భూమిని తన పేరున రాయించు కున్నా డు. భూమి తనదని పండించి న ధాన్యం తనదేనని పంటను కోస్కరమ్మని వంద మందిని పంపాడు .ఆంధ్ర మహాసభ స భ్యులు వరిని కోసి వరి కట్టడం కట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీమ్ రెడ్డి నరసింహా రెడ్డి, ఆరుట్ల రామచంద్ర రెడ్డి, చకిలం యాదగిరిరావు దాన్య పు బస్తాలను భుజాలపై మోసి ఐలమ్మఇంటికిచేర్చారు.న్యాయ స్థానంలోనూ దేశ్ ముక్ వ్యతిరేకంగ తీర్పు వచ్చింది ఐలమ్మ తరపున కొండ లక్ష్మణ్ బాపూజీ వాదించారు. దీంతో కోపం వచ్చిన దేశ్ ముఖ్ ఐల మ్మ ఇంటిని తగలబెట్టారు. ధ నాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లా రు ఐయిలమ్మ కూతురు సోమన సమ్మ పై అత్యాచారానికిపాల్ప డ్డారు. ఐలమ్మ కుమారులుము గ్గురు పాలకుర్తి కమ్యూ నిస్టు నాయకత్వం ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కజొన్న పం టను పండించారు. ఎన్ని రకా ల ఇబ్బందులు ఎదుర్కొన్న మొక్కుకొని విశ్వాసంతో ఎర్ర జెండాను వదలలేదు తాను ప్రశ్నించుకొని నీ దొరవాడు ఏం చేస్తాడు రా మొక్కవోని విశ్వా సం తోరోకలి బండ చేత బుని గుండాలను తరిమికొట్టింది. కాలినడకన దొర ఇంటికి వెళ్లి సవాల్ విసిరింది. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో కమ్యూని స్టులు దొరపై దాడి చేసి ధాన్యా న్ని ప్రజలకు పంచారు90ఎకరా ల భూమిని కూడా పేదలకుపం చారు. ఐలమ్మతో బీజం పడిన ఈ పోరాట స్ఫూర్తి సాయుధ పోరాటంతో మొదలుకొని, సా యుధ పోరాటం చివరి వరకు 4000 మంది ఉత్పత్తి కులాలు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశా రు ప్రజా పోరాటాలకు స్ఫూర్తి గా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985లో అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తి  లో ఐలమ్మ స్మారక స్తూపం,స్మారక భవనాన్ని సిపిఎం పార్టీవారు ప్రజల విరాళాలతో నిర్మించా రు. 2022లో సెప్టెంబర్ 22న తెలంగాణ ప్రభుత్వం అధికా రికంగా నిర్వహించాలని ఉత్త ర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పే రును పెట్టింది ఆమె మనమ రాలు కూడా ఒక పదవిని క ల్పించింది ఆమెను తెలంగాణ తల్లిగా గుర్తించారు ఆమె తె లంగాణ ఉద్యమ పోరాటంలో కూడా స్ఫూర్తిగా నిలిచింది చిన్న చిన్న వాటికే కృంగి పో యే మహిళలు ఒక నిరక్షరా స్యత కలిగి ఒక పేద వెనుక బ డిన కుటుంబానికి చెందిన ఐల మ్మ పోరాటంఒకచైతన్యం ,ఒక స్ఫూర్తి గా తీసువాలి.

0/Post a Comment/Comments