నేడు ఇద్దరు.మహనీయులజయంతులు

నేడు ఇద్దరు.మహనీయులజయంతులు

నేడు ఇద్దరు యుగపురుషుల
జయంతి వేడుకలు.

నేడు ఒకరు జాతిపిత మరొక రు అత్యంత సాదారణ జీవి తం గడిపిన శాస్త్రి జయంతు లు.ఈ రోజు గాంధీ మరియు శాస్త్రిజయంతి.ఆలోచనలు,ఆదర్శాలుప్రపంచానికిదిక్సూచి.నేటిభారతదేశంలో కొంతమేర ఆయన స్థాయిని తగ్గించిన ప్ర పంచoమెచ్చినఆదర్శజీవి .ఒక్కరోజు గాంధీజీ గా బతుకడం మనకు సాధ్యమవుతుందా? ఆయన జీవితమే ఒక అనుభ వసారమై ఎక్స్పరిమెంట్ విత్ ట్రూత్ అనే గ్రంథంలోఈభూమి పైనడియా డిన దేవుడు. అత డు భూమిపై అవతరించిన11 అవతారం గా కూడా పేర్కొం టారు ఈరోజు ఆయన జన్మది నాన్నిజరుపుకుంటారు.గాంధీజీని మనంముద్దుగా,బాపూజీ, గాంధీతాత అని పిలుచుకుం టాం. మహాత్మాగాంధీ ఆలోచ నలు ఆయన రాసిన పుస్తకా లు ప్రజల  జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. నేటి యువత నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మనం ఇప్పు డు గమనిద్దాం." అహింసో పరమో ధర్మాన్ని" ఆదర్శంగా తీసుకు న్న గాంధీజీ హింస దేనికి సమా ధానం కాదన్నారు. కానీ నేటి పిల్లలకు చిన్న చిన్న విషయా ల్లో కోపంవస్తుంది.అటు వంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు గాం ధీజీ చెప్పినబాటలోనడిస్తేవ్యక్తి గతంగాను, అది మిమ్మల్ని ఉన్నస్థానంలంలోనిలుపుతుంది.మీకుఎదురయ్యేసమస్యను శాంతియుతంగాపరిష్కరించమనిపిల్లలకుసూచించండి.రక్తం రాల్చనీయకుండా శాంతి మార్గంలో స్వతంత్ర ఉద్యమా న్నిముందుకునడిపాడు.సహనంతోనే బ్రిటిష్ సంకెళ్లు తెంచి భారత జాతికి స్వేచ్ఛ వాయు వులుప్రసాదించారు.సకలజనులహృదయాల్లో మహాత్ముడ య్యారు.అహింసతోమహాత్ముడు అనుసరించిన దారి మన కు,మనదేశానికికాదు,ప్రపంచానికి ఆదర్శం .గాంధీ జీవితం అంతా ఒక పాఠం వంటిది ఆయన ఆదర్శా ల్లో కొన్నిటిని పాటించినా  అవి వ్యక్తులకు మెరుగైన జీవనశైలిని బంగారు భవిష్యత్తును అందించ డంలో తోడ్పడతాయి. బాపు నేర్పిన విలువలు పాటిస్తే ఏవ్యక్తి అ యినా అది మహోన్నత స్థా నంలో నిలుపుతాయి. గాంధీ పేరు నోబెల్ శాంతి పురస్కారం కోసం ఐదు సార్లు నామినేట్ చేశారు. కానీ ఆయనకు నోబె ల్ దక్కలేదు. దీంతో గాంధీశాం తి బహుమతి పేరిట అవార్డు లు ఇవ్వడాన్ని భారత్ ప్రారం భించింది.1959లోతమిళనాడులోని మదురైలో గాంధీ మె మోరియల్ మ్యూజియం నుఏర్పాటు చేశారు.ఆయన వస్త్రాలకు రక్త పు మరకలు అంటుకున్నాయి. ఆ వస్త్రం ఇ ప్పటికీ మ్యూజి యంలోఉంది. గాంధీజీ భారత్ తిరిగి వచ్చాక తొలిసారి చంపరన్సత్యాగ్రహం లోపాల్గొన్నారు.నీలిమందు రైతుల తరఫున ఆయన పోరాడారు.ఆసమయంలోనే రైతు లు ఆయన్ని మహాత్మా అని సంబోధించారు.స్వతంత్ర పోరాటానికిముందేమహిళాహక్కులకోసం గాంధీపోరాడారు. అంటరానితనంనిర్మూలనకోసం మతాల కచ్చితంగా అన్ని వర్గాల వారిని సమంగా చూడా లనిపిలుపునిచ్చారు గాంధీజీ నిరాహార దీక్ష చేస్తుండగా ఆ యన ఫోటోలు తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమ తిం చేదికాదుఆయనఫోటోలుబయటకువెళ్తేస్వతంత్రపోరాటంతీవ్రతరమవుతుందని భయం. గాంధీజీ ఐదేళ్లపాటు  గింజలు  నట్లుమాత్రమేతిన్నారు.కానీఆరోగ్యసమస్యలురావడంతోశాఖ ఆహారం తీసుకోవడం ప్రారం భించారు. ఆహారంవిషయంలో గాంధీజీ దశాబ్దాల పాటు ప్ర యోగాలు చేశారు.ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియ నిజం పేరిటైనపుస్తకాన్నిరాశారు.పాలఉత్పత్తులనుమానేయా లని గాంధీజీ భావించారు కానీ ఆరోగ్యందెబ్బతి నడంతో తననిర్ణయాన్నిమార్చు కున్నా రు.తర్వాత మేక పాలు తాగ డం ప్రారంభించారు. తాజా మేక  పాలకోసంకొన్నిసందర్భా ల్లో ప్రయాణాల్లోనూ ఆయన వెంట మేకను తీసుకెళ్లి వారు. గాంధీజీని విమర్శించడంతేలిక అనుసరించడంఅత్యంతకష్టం.ఇక శాస్త్రి అత్యంత పేదరికం లో బతికి నీతి నిజాయితిలకు మారుపేరుగాబతికారు.తస్కె0 ట్ ఒప్పంద సమయం లో మర ణించారు.ఈ రోజుల్లో సర్పంచ్ లు పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతే సంత ఇల్లు కూడా లేని జీవితం శాస్త్రిగడిపారు.ఆదర్శనికినిలు వెత్తు నిదర్శనం లాలబహుదర్ శాస్త్రిజీవితంఆదర్శం.జైజవాన్  జై కిసాన్ అని నినందించి వా టి ప్రాధాన్యతను నొక్కి వక్కా ణించిన మహనీయుడు.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
లింగాపూర్, కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments