అక్షర నివాళి

అక్షర నివాళి


పూలే నీ కృషి అజారామాం
సాంఘిక సంస్కరణ కు ఆద్యుడవు
కుల వ్యవస్థ నిర్ములనుకు
కృషి చేసిన మాహా నీయుడవు
తొలి తరం కాదు నేటి తరానికి
ఆద్యుడవు
వితంతు వివాహాలను ప్రోత్సహించి
స్త్రీల అభ్యున్నతికి కృషి చేసి
పాఠాశాల ఏర్పాటు చేసిన ఘనుడవు
గులాం గిరి రాసి ఎవడికి ఎవడు గులాం
కావాద్దు అంటూ హెచ్చరించిన 
అసమానతల పై ఘండ్రీంచిన పులివి
కార్మిక పక్షాపతి
నా దేశం లో పుట్టిన మొదటి సంస్కరణలకు
సామాజిక  సమానత్వానికి ఆద్యుడవు
నీవు మొదటి  మహాత్ముడివి
అసమానతలు లేని సమాజం
కుల రహిత సమాజం ఆచరణలో
జరిగిన నాడే నిజమైన నివాళి
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సీవీక్స్
9440408080



0/Post a Comment/Comments