నిజంగా ఆయన భారత జాతి మేలు రత్నం

నిజంగా ఆయన భారత జాతి మేలు రత్నం

రేపు రాజ్యాంగ పీతమహుడు
అంబేద్కర్ జయన్తుడాక్టర్ బిఆర్ అంబేద్కర్  ఒకవ్యక్తి కాదు ఒక శక్తి.ఆయన అందరి మనిషి ఒక వ ర్గానికి పరిమితం చేయడం సరి కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం రూ పకల్పనలో, ముసాయిదా క మిటీ అధ్యక్షుడిగా అత్యు న్న త రాజ్యాంగం ఈ దేశానికి ఇ చ్చిన మహనీయులు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ లు 'స్వా తంత్రాలు ఈ ఉద్యో గాలు,హక్కులు ఈరాజకీ య పదవులు ఆయన భిక్ష దీర్ఘ కా లిక దృష్టిలో పెట్టుకొని రూపొం దించారు.ఆయన ప్రపంచం మెచ్చిన విద్యావేత్త, ఆయన స్వార్థంతో ఆలోచిస్తే ఆయన ఎన్నో పదవులు వెంటపడి వచ్చేవి ఆయన బాల్యం నుం చి చదువుకున్న సమయం వరకు స్వతగా కులవివక్షతో పడ్డ బాధలు వర్ణాతితం. ఆ మహానుభావుడి చూపు వల్లే ఈరోజు వెనుక బడిన, అల్ప సంఖ్యాక, షెడ్యూల్ కులాలు  షెడ్యూల్ తెగలు,ఆదివాసీలు ఒకస్థాయిలో ఉన్నారు.సామా జిక సమానత్వo తో పాటుఆర్థి కసమా నత్వాన్ని కూడా కోరు కొని ఈ వర్గాలు విద్య ఉద్యోగ అవకాశాలు పొందాలని సంక ల్పంతోరిజర్వేషన్లనుకల్పించారు.  రాజ్యాం గంలోని 17 వ ని బంధన అంటరానితనం నిర్ము లన,అట్రాసిటీచట్టాలు,ఆదివాసీ చట్టాల ప్రోది అంబేద్కర్ మేధోమదనం నుంచి జనించి నవే .అంబేద్కర్ బట్టలు ఉత కడానికి కూడా, చాకలి క్షవరం చేయ డానికి మంగలి ముందు కు రా కపోవడంతో వాళ్ళ సోద రులే అతనికి వాటిని తీర్చారు మసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్ల బండి వాళ్లు ఎవరు ముందుకు రాకపోతే స్టేషన్ మాస్టర్ సహాయంతో బండి వాడికి రెండిం తల కిరాయి ఇచ్చి అంబేద్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకొనివెళ్లా రు.1927లో అంబేద్కర్ బహిష్కృత' భార తి' అనే మరాఠీ పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు. తిలక్ గనుక అంటరానివాడు గా పుట్టిఉంటే'స్వరాజ్యంనాజన్మహక్కు"అనిఉండడు.అస్పృశ్యత నివారణ నా ధ్యేయం నా జన్మ హక్కుఅని ప్రకటించి ఉండే వాడని వ్రాశాడు. అంటే ఆనా డు కులతత్వవాదులు పెట్టిన బాధలను ఎంతగా అను భవిం చాడో తెలుస్తుంది .1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయం తి మహారాష్ట్ర అంతట గొప్ప గా జరిగాయి.అంబేద్కర్ ఉత్సవ సంఘ అధ్యక్షుడైన బ్రాహ్మణులు బాలాయ శాస్త్రి ఆహ్వానం మేరకు అంబేద్కర్  హాజరు అయి పేశ్వల సామ్రా జ్య పతనానికి ముఖ్య కారణం అస్పృశ్యతనుపాటించ డమే అన్నాడు. దళితులకు ప్ర త్యేక నియోజకవర్గాలుఇవ్వాల ని డిమాండ్ తో 1930 ,1931 సమావే శాలకుహాజరైన అంబేద్కర్ కు గాంధీకి భేదా భిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితు లకు ప్రత్యేక నియోజకవర్గ లు ఇవ్వాలని పట్టుబడగా గాంధీ ఒప్పుకో కపోవడం తో అంబేద్క ర్ బయటకువచ్చాడు.1932లో రామ్ సే మెక్డోనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించ డం జరి గింది.దీనితో కమ్యూనల్ ప్రకారం దళితులకు ప్రత్యేక నియో జక వర్గం ప్రతిపా దించడం జరిగింది. అయిన సరైన న్యా యం జరగకపోవడం తో దళి తులసమస్య ల పరిష్కారానికి ఆల్ఇండియా ది ప్రెసెడ్ క్లాస్ కాంగ్రెస్ ,ఆలిండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ,వంటి రాజకీ య సంస్థల ను ఏర్పరిచి వాటి ద్వారా దళితుల అభ్యున్నతికి కృషి చేశాడ. హిందుత్వంలోని  అసమానతలు, కులంయొక్క ప్రభావంతో అంబేద్కర్ తన యాభై ఆర వేట బౌద్ధ మతము స్వీకరించెను. 1956 అక్టోబర్ 14న నాగపూర్ లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. గాంధీతో అనేక విషయాల్లో వి భేదించిన తాను మతం మార దలుచుకు న్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమా దకరమైన దాన్ని ఎన్ను కుంటా నని బౌద్ధం భారతీయ సంస్కృ తిలో భాగమని ఈ దేశ చరిత్ర సంస్కృతులు తన మార్పిడి వ ల్ల దెబ్బతినకుండాచూశానుఅన్నాడు.హిందువుగాపుట్టినఅంబేద్కర్ హిందువుగా మర ణించలేదు.సాంఘిక సంస్కర ణలకు అంబేద్కర్ అనేక గ్రాంథాలు రాశాడు. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపి ,ప్రొవెన్షియల్ డి సెంట్రలై జేషన్ ఆఫ్ ఇంటీరియ ల్ ఫై నా న్స్ ఇన్ బ్రిటిష్ ఇండి యా,  ది బుద్ధ ఇస్ ధర్మ ప్రధా నమైనవి ప్రసిద్ధ రచయిత డెవెర్లీ నికోలస్ డాక్టర్ అంబేద్క ర్ భారతదేశ ము ఆరుగురు మేధావుల్లో ఒకరని ప్రశంసిం చాడు. మహామేధావిగా సంఘ సంస్కర్తగా న్యాయ శాస్త్రవేత్త గా కీర్తి గాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డి సెంబర్ 6 మహాపరి నిర్వాణం చెందాడు. సంఘసం స్కర్తగాప్రజాస్వామ్య పరిరక్షకునిగా మహా మేధావిగా ,విద్యావేత్తగా డాక్టర్ అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ఇచ్చి ప్రభుత్వం తన గౌరవాన్ని నిలబెట్టుకుంది దేశంలో ప్రతి రాజకీయ పార్టీపై అంబేద్కర్ ప్రభావం ఉంది.ఇది కేవలందళి తుల ఓట్లుదక్కించుకోవడా నికి కానీ సమాజాభ్యు దయం జరగడం లేదని విమర్శ ఉంది. ఆయన అపార జ్ఞాపకశక్తి కొన్ని వేలపుస్తకాలపఠనం,విషయప రిజ్ఞానం అత్యంతప్రతిభచూపు తుంది కొన్ని వర్గాలు ఎం త విమర్శ చేసినప్పటికీ భారత దేశరాజ్యాంగ ఔన్నత్యానికి ఆయనే కీలకతరాయి ఒక మాటచెప్తూఎంతఅత్యున్నతరాజ్యాంగ మైన పాలకులు చెడ్డవారైతే ఫలితాలు వేరుగా ఉంటాయి పరిపాలకులు మం చి. వారైతే ఎంత చెడ్డ రాజ్యాం గమైన ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. అందుకే ఓటు బ్యాంకు రాజకీయాలు పోయి సామాజిక ఆర్థిక న్యాయాన్ని అంబేద్కర్కోణంలోప్రతిభారతీ యుడు పొందిన్నాడే అతడికి నిజమైన నివాళి కులం స్థానం లో ఆప్యాయత మతం స్థానం లో మానవత అలవర్చు కోవా లి ప్రతి ఒ క్కరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సములా గ్రంగా చదవాలి. చాలామంది భారతదేశంలో రాజ్యాంగం పట్ల అవగాహన లేదు ప్రతి ఒక్కరు రాకఠోొఓఓఒఓజ్యాంౠగం నిర్బంధం గా చదవాల్సి ఉంది. ఈ దేశా నికి మత గ్రంధాలు కాదు అంబేద్కర్ రాజ్యాంగమే పరిష్కారం.
ఉమాశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments