ఏకదంత స్వరూపుడు (పసుల లాలయ్య)

ఏకదంత స్వరూపుడు (పసుల లాలయ్య)ఏకదంత స్వరూపుడు
...పసుల లాలయ్య

వినాయకుడు ఆది గణేశుడు 
ఏనుగురూపంలో కన్పించే దేవుడు ఆటంకాలు తొలగించే విఘ్నేశ్వరుడు కళలకు,శాస్త్రలకు,బుద్ధికి,జ్ఞానానికి ఆరాధ్యుడు,పూజ్యుడు
ప్రథమ పూజలందుకునే గణపతి దేవుడు
సకలలోకాల్లో పూజలందుకుంటాడు శుభకార్యాలకు,వినాయకుడే స్వరూపుడు 
పార్వతిపరమేశ్వరుల కుమారుడు సిద్దివినాయకుడు
శిరచ్చేదంగావించి గజాననుడిగా కొలువైనవాడు గణేశుడు
తల్లిదండ్రులను భక్తితో కొలిచేవాడు ఎలుకవాహనుడు సిద్దివినాయకుడు భాద్రపదశుధ్ధ చవితిరోజు కొలువైనాడు
నవరాత్రి పూజలందుకునే బొజ్జగణపతీశుడు
విఘ్నాలను తొలగించే ఆది దేవుడు విద్యాబుద్దులనందించే అదధిపతి సకలలోకాల రక్షకుడు,
వక్రతుండ మహకాయ ఏకదంత నీరాజనమయ్య
గణపతిదేవా గణమైన నీరాజనమయ్య.
హామిపత్రం: ఇది నా స్వంతంగా రాసినదని హామీ.

0/Post a Comment/Comments