అభినందనలు

అభినందనలు

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వైద్య.ఉమశేషారావు కు శ్రీ కోనసీమ భానోజి రామర్స్ కళాశాల అమలాపురం  వారు అంతర్జాతీయ స్థాయి తెలుగు ప్రశ్నావళి(క్విజ్) పోటీలను అంతర్జాలం  లో నిర్వహించిన దానిలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందులకు ఆ కళాశాల తెలుగు విభాగది పతి డాక్టర్. ఎస్.ఆర్.ఎస్ కొల్లూరి గారు అభినందిస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. చదివింది రాజ నీతి శాస్త్రము  అయినప్పటికీ తెలుగులో కూడా రాణించడం అభినందనీయం అని  ప్రశంశించారు

0/Post a Comment/Comments