వెలుగు దివ్వె పురస్కారం

వెలుగు దివ్వె పురస్కారం


తునిలో ... శ్రీ చక్క శ్రీరామ్మూర్తి స్మారక పురపాలక ఉన్నత పాఠశాల, బ్యాంక్ కాలనీ నందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న *శ్రీ ఈరంకి వీర వెంకట సత్య వర ప్రసాద్* గారు తెలుగు సాహిత్యం పై అభిరుచితో పద్య కవిత్వం, వచన కవిత్వం రాస్తూ.. శ్రీ జాదవ్ పుండలిక్ రావు గారు రూపొందించిన *చిమ్నీలు* నూతన తెలుగు కవితా ప్రక్రియలో శతాధిక గేయ కవితలు లిఖించినందుకుగాను శ్రీ హంస వాహినీ సాహిత్య కళాపీఠం, భైంసా, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారు *వెలుగు దివ్వె* పురస్కారం వర ప్రసాద్ గారికి వాట్సాప్ గ్రూపు ద్వారా అందజేశారు. అవార్డు గ్రహీత ఈరంకి వర ప్రసాద్ గారిని తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులందరూ అభినందించారు.

0/Post a Comment/Comments