శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం 9 --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం 9 --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై


తేదీ 6 12 21
ప్రక్రియ సున్నితం
రూపకర్త శ్రీమతి  నెల్లుట్ల సునీత గారు
 శీర్షిక   జ్యోతిర్లింగాల దర్శనం11 శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం

వరుణ అసి నదుల సంగమము
ప్రసిద్ధ కాశీ పుణ్యక్షేత్రము
శ్రీ విశ్వేశ్వర జ్యోతి ర్లింగము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

అష్టాదశ శక్తి పీఠము
 మోక్షప్రాప్తి కాశీ మరణము
  కాశీ విశాలాక్షి కొలువైన క్షేత్రము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

మహాశివుడు తన త్రిశూలాగ్రము
పైన సృష్టించిన పట్టణము
దేవతలు నివసించే పవిత్ర క్షేత్రము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

12శ్రీఘ్రృష్ణేశ్వర
జ్యోతిర్లింగం

ఔరంగాబాద్ జిల్లా వేలూరు గ్రామము
వెలసిన ప్రసిద్ధమైన జ్యోతిర్లింగము
మహిమాన్విత ఘ్రృష్ణేశ్వర లింగము
చూడచక్కని తెలుగు సునీతంబు

ఎర్రని రాళ్లతో శిఖర నిర్మాణము
త్రికోణాకారంలోఅద్భుత కట్టడము
 ఘృత మందాకిని జల అభిషేకము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

పేరు అద్దంకి లక్ష్మీ
 ఊరు ముంబై

0/Post a Comment/Comments