శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం 9 --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం 9 --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

తేదీ 5_12_21
శీర్షిక జ్యోతిర్లింగాల దర్శనం8  త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము

మహారాష్ట్ర నాసిక్ లోపుణ్యక్షేత్రము
సూర్య చంద్ర అగ్ని త్రయంబకేశ్వరుడు
అగ్నినేత్రముతో బస్మ మాయె మన్మధుడు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

పవిత్ర గోదావరి పుట్టినస్థలము
లింగములోపలి ఊరే గంగాజలము పితృదేవతలకు పిండ ప్రధానము
చూడ చక్కని తెలుగు సున్నితంబు

పవిత్ర కుశావర్తన సరోవర స్నానము
పఠించు మృత్యుంజయ మంత్రము
రక్షించును మనలను అనారోగ్యము
చూడ చక్కని తెలుగు సున్నితంబు
7
శ్రీ కేదార్ నాథ్ జ్యోతిర్లింగం

ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ  లింగము
భీముడు ప్రతిష్టించిన జ్యోతిర్లింగము
మంచు కొండలమందాకినీ తీరము
చూడచక్కని తెలుగు సునీతంబు

హిమముచే ఆరు నెలలుమూయును
నిరంతరం జ్యోతి వెలుగును
 ఆదిశంకరులు కైవల్యము పొందెను
చూడ చక్కని తెలుగు సున్నితంబు

పేరు అద్దంకి లక్ష్మీ
 ఊరు ముంబై

0/Post a Comment/Comments