శీర్షిక సిరివెన్నెల --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

శీర్షిక సిరివెన్నెల --- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

ప్రాసాక్షర  కవిత
 తేదీ 1 12 21
శీర్షిక సిరివెన్నెల



సి,,,,రాసినావు ఎన్నెన్నో పాటలు
,రి,,,,,విరిసిన వెన్నెలవి
 వె,,,ఆ వెన్నెల వెలుగులు
 న్నె.   కన్నె మనసులకు జిలుగులు
ల,,,,అలలు అలలుగా తలపులు
రే,,,ఆరేయి జ్ఞాపకాలు
డ,,,,పాడవలె మధుర గీతాలు
వి,,,కవి హృదయ తరంగాలు  
రి,,,,విరిసిన వెన్నెల స్మృతులు
గీ,,,,   నీ గీతాలు మా జీవన రాగాలు
త,,,,చెంతనే వినిపించు సుస్వరాలు
 పు,,,ఆ పులకింతలు          వా,,,,కావాలి మాకు అమృత ధారలు
డ,,,,కడలిలో వచ్చింది ఒక ఉదృతం
నీ,,,,కనీవినీ ఎరుగనంత
సా,,,,అసాధారణంగా
టి,,,,కటిక  చీకటి ముసిరింది
రా,,,,శరాల అక్షరాలను ముంచింది
గ ,,,,మూగబోయిన శృతిలయలు
ల,,,,కలలాగా ముగిసినది
రా,,,,ఆరాధించే ఆంధ్ర సినీ జగత్తుకు ఆరాధ్య దైవమా

ఓ సిరివెన్నెల సీతారామా

పేరు అద్దంకి లక్ష్మీ
 ఊరు ముంబై

0/Post a Comment/Comments