జనరల్ బిపిన్ రావత్ కు శ్రద్ధాంజలి

జనరల్ బిపిన్ రావత్ కు శ్రద్ధాంజలి


 జనరల్ బిపిన్ రావత్ కు శ్రద్ధాంజలి
=====================

నవభారత నిర్మాణ సంఘం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఇటీవలే దుర్మరణం చెందిన భారత సైనిక దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కు శ్రద్ధాంజలి ఘటించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు అమృత్ కుమార్ జైన్, నవభారత నిర్మాణ సంఘం అధ్యక్షులు సూరేపల్లి రవికుమార్, ప్రముఖ రచయిత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్, విజయ్ కుమార్ అగర్వాల్, అభయ్ జైన్, తదితరులు పాల్గొని వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు.

0/Post a Comment/Comments