ఉమశేషారావు
అంశం. మానవ హక్కులు
హక్కు స్వేచ్ఛ కు సోపానం అయ్యి
వ్యక్తిత్వవికాసపు తరంగిణి
అన్నిరంగాళ్లల్లో ఎదిగేందుకు
నిచ్చెనై నిలుస్తాయి
ఆశ కు చిగురు తొడిగి
జీవన ప్రమాణాన్ని పెంచి
అసమానతలను పాతారా వేసి సమనత భావనకు పూనాది వేస్తాయి
సమృద్ధికి తార్కాణం
వర్ణవివక్షను పారద్రోలి
ప్రజా సర్వభౌమత్వా ప్రతీక
లౌకిక వాదాపు ఛాయాలు
పెరిగి
కనీస జీవన స్థితి మెరుగు అవుతుంది
జీవించే స్వేచ్ఛ,ప్రాణారక్షణకుప్రోది
చేకూర్చి
స్వేచ్ఛ కోసం విప్లవలు ఎన్నో ఎన్నో
ప్రెంచ్ విప్లవం ఆదర్శం అయ్యే
ప్రపంచానికి స్పూర్తి నిచ్చే
స్వేచ్ఛ సమానత్వం, సౌబ్రాతృత్వ0 నినాదాలు స్ఫూర్తినిచ్చే
హక్కులకై ఉద్యమాల చరిత
ఎంతో ఎంతో
ఛాయాలు వేరు అయిన
ఒక మార్టిన్ లూథర్ కింగ్
ఒక అంబేద్కర్
ఒక మార్క్స్ ,నెల్సన్ మండేలా
ప్రజా సంఘాలు చైతన్యగీతికలు అయి పోరాడి
ప్రాణాలు కోల్పోయిరి
ఆర్ధిక ప్రజాస్వామ్యానికి హక్కులు ఊపిరి