డా. చిటికెన కిరణ్ కుమార్ ను సత్కరించిన సూరేపెల్లి రాములమ్మ ట్రస్ట్

డా. చిటికెన కిరణ్ కుమార్ ను సత్కరించిన సూరేపెల్లి రాములమ్మ ట్రస్ట్


 ప్రముఖ రచయిత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్  ఫౌండేషన్  సభ్యులు -డా.చిటికెన కిరణ్ కుమార్ ను ప్రముఖ సంఘ సేవకులు అమృత్ కుమార్ జైన్, సూరేపెల్లి రాములమ్మ  ట్రస్ట్  అధ్యక్షులు మరియు విజయ్ కుమార్ అగర్వాల్, మున్నాలాల్ బాంగ్ లు అభినందించి ఘనంగా సత్కరించారు. నిరంతరం అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని సమాజ చైతన్యం చేస్తూ వివిధ పత్రికలకు రచనలు రాస్తున్నందుకు చిటికెనను కొనియాడారు.ఈ కార్యక్రమంలో  ట్రస్ట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments