"సాహిత్య స్పందన" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం

"సాహిత్య స్పందన" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం

"సాహిత్య స్పందన" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం
-------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,హెచ్.మురవణి లో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న  బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను "సాహిత్య స్పందన " పురస్కారం వరించింది.  ట్రెండ్,ట్రీట్ సౌజన్యంతో సీఫ్ అధినేత డా.ఈదా శామ్యూల్ రెడ్డి  నిర్వహించిన ,ఆత్మహత్యలు నివారణ చర్యలు మోటివేషన్  సదస్సులో జిల్లా పరిషత్ హెల్,కర్నూలులో జరిగిన కార్యక్రమానికి  శ్రీ అబ్దుల్ హఫీజ్ ఖాన్ యం.యల్.ఏ, కర్నూలు పాల్గొని,ఆత్మహత్యలు నివారణ చర్యలు పై అమూల్యమైన సందేశమిచ్చారు. "స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ " ఛైర్మన్ డా.ఈదా శామ్యూల్ రెడ్డి ,శ్రీ బి.వై.రామయ్య కర్నూలు నగర మేయర్ , శ్రీమతి పుల్యాల దివ్య నాగిరెడ్డి జడ్పీటీసీ ,పగిడ్యాల మరియు అతిరథమహారధుల చేతుల మీద "సాహిత్య స్పందన " అరుదైన పురస్కారం తీసుకొని సత్కారం పొందారు.సన్మాన గ్రహీత గద్వాల సోమన్నను అందరూ అభినందించారు.

0/Post a Comment/Comments