వినియోగదారుడా మేలుకో

వినియోగదారుడా మేలుకో

జాగరణ...జాగృత
వినియోగ దారుడా
వివేకం తో  
విపులంగా గమనించు
పైకం చెల్లించుట కాదు
పైలంగా ఉండడం నేర్చుకో
    రశీదు పొందు
వారంటి గ్యారంటీ
కండిషన్లు చదువుకో
  నిర్కక్షం వద్దు
ప్రతి పైసా మూల్యం గాలదే
అమాయకత్వం వద్దు
అన్యాయం జరిగితే
వినియోగదారుల సేవ కేంద్రం
ఫోరమ్ లో పిర్యాదు చెయ్యు
ఉద్దేశపూర్వక నష్టాన్ని రాబట్టు
వద్దు వద్దు అలసత్వం
తప్పక పొందు రశీదు
అమ్మకం దారుణ్ణి చేయవచ్చు
తాఖీదు
ఖరీదు చేసే ముందు చూడు ఎమ్మార్పీ
ఒకటి చూపి ఇంకోటి ఇస్తే
చూడు
ఒక్క క్షేణం నెమ్మదిగా
ఆలోచించు
జాగ్రత్త జాగరనే
రక్షించు  ముప్పు
వినియోగదారుల ఫోరమ్
ఉంది నీకు ఆసరా
బాటగా... బాసటగా
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments