జాతీయ ఓటర్ డే

జాతీయ ఓటర్ డే

ఓటరు అవగాహన లో నిత్య కృషివలుడు
కామారెడ్డి జిల్లా మరియు మునిసిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వైద్య శేషారావు వృత్తిరీత్యా ఒప్పంద అధ్యపాకుడిగా దోమకొండ మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నారు బోధించేది రాజనీతి శాస్త్రం అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో అనేక సామాజిక అంశాల పై కూడా కవితలు రాస్తూ ప్రశ0సలు,బహుమతులు పొందుతూ న్నారు
     చాలా మంది కి ఓటు హాక్కు విలువ తెలువదు ప్రాజాస్వామ్యం లో ఓటు బలం అయిన ఆయుధం.భారత రాజ్యాంగం 15 వ భాగం లో 326 వ నిబంధన ద్వారా దీన్ని కల్పించింది 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయసును 18 సంత్సరాల కు తగ్గించారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పట్ల ఉదాసీనత తొలిగి పోవాలని ఒక అధ్యపాకుడిగానే కాకుండా దాని స్ఫూర్తిని ,ఓటు హక్కు నమోదు ప్రక్రియనుంచి దాని విలువను విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కవిత రూపం లో ,పూర్తిగా గ్రామీణులు మాట్లాడే భాషలో సామెతలు రాసి ఓటు విలువను శేషారావు తెలియచేస్తూ ప్రతి సంత్సరం ఓటరు దినోత్సవం సందర్బంగా పిల్లల కు  ప్రత్యేకంగా ఫార్మ్స్ నింపి ఓటును పొందే పద్ధతిని
ఆన్లైన్ లో నమోదు పద్ధతిని వివరించి అవగాహన కల్పించారు.
     ఎన్నికల కు సంబంధించిన పుస్తకాలు సమకూర్చి లింకన్ క్లబ్ లాగా విద్యార్తుల సమూహం నుంచి ఎంపిక చేసి అవగాహన కల్పించారు
     కరోన ప్రభావం చేత ప్రస్తుతం ఓటర్ పై చైతన్యం కలిగించడానికి సాహిత్యాన్ని జోడించి పూర్తిగా గ్రామీణ భాషలో ఓటరు నినాదాలు, ఎన్నికల సమయంలో వినపడే పదాలు హృదయానికి అత్తు కునేవిధంగా వివరిస్తూ ఎన్నికల ముచ్చట్లు అనే పుస్తకాన్ని రాసి ప్రస్తుత జిల్లా కలెక్టర్ నితీష్.వి.పాటిల్ మరియు ఇంటర్ నోడల్ అధికారి షేక్. సలాం గారి చే ఆవిష్కరించారు ఓటు,చిత్తు కాగితం,సిత్రాలు,,మారింది అంతే,జర సొంచో,,దేవత మన ఓటు లాంటి  కవితలతో నిత్యం చైతన్యం కల్పిస్తున్నారు
     పనిచేసేటోడికే పట్టం కట్టు
      పనిచేయనోనికి రీకాల్ చెయ్యు
పనిచేసేటోడికే కాల్ చెయ్యు ఇట్లాంటి పొడి బాషా పాదలతో  ఓటు ప్రగతికి మార్గం ఓటు వేద్దాం  మన భవితను నిర్మించుకుందాం
      చాలా మందికి రాజ్యాంగం కల్పించిన ఓటు హాక్కు పొందడంలో వినియోగించడం లో మనం విలువలకు అనుకూలంగా లేము అందుకే ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అయినప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటే ఆయుధం మనభవిత నిర్మితం అవుతుంది

0/Post a Comment/Comments