బాలిక దినోత్సవం

బాలిక దినోత్సవం

బాలిక కాదు భవిత
సృష్టికారి ణి
  ప్రతి సృష్టికారి ణి
నేటి బాలికే రేపటి తల్లి
ఆమె లేని మనుగడ ఏది
బాలిక అనగానే భృణ హత్యలు 
ఆడపిల్లలు పుట్టారు అనె వేధింపులు
ఆధునిక సామాజం లో
అంతరిక్షం లో అడుగిడిన కల్పన పృథ్వి నుంచి ఆకాశం
సైన్యం నుంచి సేవా 
రాణిస్తూ చరిత్ర ను తిరుగరాసి
లింగ బేధం తప్ప దేనిలో తక్కువ
ఇందిరా ఇండియానే శా సించింది
మాధర్ ప్రేమలో ప్రపంచమే
తరించించింది
మొల్ల రామాయణం రాసింది
ఉష ఉరికింది
మైథిలీ రాజ్ క్రికెట్ గెలిచింది
ఆడపిల్ల శ్రేష్టం అని మారువకూ
కీర్తిని గుణించడాని అంకెలు
సరిపోవు
శిశు హత్యలు మానభంగలు
ఇంకా ఎన్నాళ్ళు
మనిషి గా మనసుతో ఆలోచించు
బాలికే భవిత అని మారువకూ
వికాశించే పుష్పాలు వారు
వాళ్ళను రాలనియకండి
ఎదుగానిద్దాం
    భవదియా
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
కామారెడ్డి🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🖊️🖋️🖋️🖋️🖋️

0/Post a Comment/Comments