స్వాతంత్రం పరాక్రమ వీరుడునేతాజీ (శీర్షిక)

స్వాతంత్రం పరాక్రమ వీరుడునేతాజీ (శీర్షిక)

జాతీయోద్యమ నాయకుడు మన నేతాజీ 
జానకి దాస్ ప్రభావతి దంపతుల 
వీరోత్తమ దీరో దత్త సంతానం నేతాజీ
జై హింద్ అంటూ నినదిస్తూ 
తన గళాన వినిపించేను 
మన సుభాష్ చంద్రబోస్
ఆజాద్ హిందు ఫౌజు స్థాపకుడు.. 
వివేకానందుని బోధనల ఆకర్షితుడు.
స్వాతంత్ర్యము ఇస్తే తీసుకునేది కాదనన్నాడు..
భరతమాత సంకెళ్ళ విముక్తి...తీసుకునేదే
భారతీయుల గుండెల్లో స్వాతంత్రపు 
బీజాలు నాటి.. స్వాతంత్రం మన హక్కు
నినదించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్
మహాత్ముని చే నేతాజీ అని పిలిపించుకునే 
మన సుభాష్ చంద్రబోస్ కి వందనాలు
రెండవ స్వాతంత్ర  సంగ్రామ యోధుడు నేతాజీ
భారత జాతీయ కాంగ్రెస్ సారధుడు నేతాజీ కి
దేశ జనులంతా పరాక్రమ దివస్ గా వేడుకలు జరుగుతున్న వేళ..  ముకుళితహస్తాలతో
నా వందనాలు.. నేతాజీ 125 వ జయంతి సందర్భంగా...భారతీయుల నీరాజనాలు

0/Post a Comment/Comments