పసుపు కుంకుమల నోము

పసుపు కుంకుమల నోము

కామారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని కల్కినగర్ లో గల కోటిలింగేశ్వర ఆలయం లో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్బంగా ఈ రోజు దేవాలయం ప్రాంగణంలో ఈ రోజు 15.1..22 ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు ఆలయ వ్యవస్థాపకుడు మరియు పూజారి మచ్చంధర్ దేశ్పాండే మరియు వారి శ్రీమతి.ప్రీతి మచ్చంధర్ గారి ఆధ్వర్యంలో పసుపు కుంకుమ నోము నిర్వహించారు.దీనిలో అమ్మవారి విగ్రహం ముందు ముత్తైదువులు పాల్గొని పసుపు కుంకుమలు మరియు వహినాలు పరస్పరం పంచుకున్నారు.దేవాలయ0 తరుపున భోజనన్ని ఏర్పాటు చేసినారు.ఈ పూజ  ప్రాముఖ్యతను వేదోక్తంగా వివరించి మచ్చె0దర్ గారు వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రీతి,సుజనా,ఉమ,హరిప్రియ మరియు ఇతర ముత్తైదువు లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చెయ్యడ0  జరిగింది మరియు పరస్పరం పసుపు కుంకుమలు ఇచ్చుకున్నారు

0/Post a Comment/Comments