ఈ కవిత link రాలేదండీ...దయచేసి పంపగలరు.
On Tue, Dec 21, 2021, 2:24 PM chandrakala Deekonda <chandrakaladeekonda16@gmail.com> wrote:
ప్రాసాక్షర క్రమ కవితవీర సైనికులు🌷🌷🌷🌷స *మ* రములో సాహసంతో చెలరేగినఅ *స* మాన వీర సైనికులారాఅ *జ* రామరం మీ త్యాగంమీ *స* ము పౌరుషముగ మెలివేసిఅ *త* కరించు శత్రువులను దునుమాడిస *త* తము కర్తవ్య నిర్వహణతోదేశమును రక్షించిస *గ* ర్వముగ గగనతలమునజెండా రెపరెపలాడగఅ *స* హాయతతో బలియగు ప్రజలకుఅ *భ* యహస్తమును చూపిశూ *ర* త్వంతో వైరితో పోరాడుచూఅ *న* యము వారిని కాపాడినఅ *మ* ర సైనికులారాభ *య* మన్నది ఎరుగకజ *వ* నాశ్వము వలె లంఘించినై *ధ* నం ను ఎదిరించిన మీధీ *ర* త్వమునకు శిరసొంచి ప్రణామములు...!!!****************************************చంద్రకళ. దీకొండ,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.చరవాణి : 9381361384