సామాజిక సేవకునికి నా అక్షర ఆర్పణం

సామాజిక సేవకునికి నా అక్షర ఆర్పణం

రాష్ట్రానికే ఆదర్శం
ఆయన జననం సామాన్యం
ఎదిగింది అసమాన్యం
కుగ్రాహం అభివృద్ధికి ఆనాడు
ఆమడ దూరం
పొడు భూమిలో వ్యవసాయం
చేసుకునే రైతు కుటుంబం
అందులో పెద్దకుటుంబ0
 అదే పైడి వారి కుటుంబం
   అందులో పుట్టిన వాడే
    ఎల్లారెడ్డి
  చదువు తెలుగు మీడియం
  10 వరకు సాధారణం
    పడి లేచే కెరటమే ఆదర్శం
    చదివింది కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల
ఎం.బి.బి.ఎస్ లక్ష్యం
చేరింది రెండో పర్యాయం
అయిన దాన్ని వదిలి
మరేదో సాధించే లక్ష్యం
నిలువరించ లేదు గమనం
సాగించాడు రణం
పురించాడు రసాయన శాస్త్రం లో ఈజీ గా పీజీ
పరిశోధనలో నిగ్గు తెలి
సూర్యుడు ఉదయించే దేశంలో
అడుగు పెట్టి నానో టెక్నా లోజి
లో  శోధనతో సాధించే ఫలితములు హితుముగా
 టోక్యో విశ్వవిద్యాలయం
లో విజిటింగ్ ప్రొఫెసర్ గా
 పనిచేస్తూ
  సపల సంస్థలు నెలకొల్పి
  నిష్ణతుడు అయిన వ్యాపారి
   లాభ పేక్షనే కాదు
  వందలాది మంది కి ఉద్యోగ
  కల్పన చేసిన దార్శనికుడు అతడు
ధార్మిక సంస్థలకు చేయూత నిస్తూ
ఎన్నో విద్య సంస్థలకు దాతృత్వం చేస్తూ
పెడవిద్యార్ధుల చదువుకు
ఉథం ఇస్తూ
పుట్టిన ఊరు ఓనమాలు నేర్పిన బడి తన మార్పుకు
శ్రీ కారం అయిన కళాశాలకు
ఆర్ధిక సహకారం అందిస్తూన్న
తరుణి అతను
ఆయన వల్ల పల్లెకు గుర్తింపు
ఆయన కన్నతల్లిదండ్రులకు
గుర్తింపు
పలకరింపు ప్రేమ
మండలింపు బాధ్యత
ఆనాటి ఓటమి కి వెనుక అడుగులు వేస్తే నేటి చరిత్రరహితం
పడి లేసిన అడుగులను
బలంగా వేసి తెలంగాణ రాష్ట్రాణ కామారెడ్డి జిల్లా
తాడ్వాయి మండలం దేవాయి పల్లి కి కూర్పు చేశావు ఘన కీర్తి
శబరి అధ్యతత్మికంగా చిరస్తాయి నిలుపుతే
విద్య సామాజిక సేవలో ఆ కొనసాగింపు మా తరానికి
ఒక ఆదర్శం యువతకు ప్రేరణ
 ప్రేరణకు వెతుక్కోవలసిన
పని లేదు నీవు చాలు
ఎదిగి న ఒదిగే నీ తత్వం
మాకు శిరోధార్యం
నా అక్షరాలకు శక్తి సరిపోవట్లేదు
అందుకే ఈ శేషారావు
ఆత్మీయ అక్షర శుభాకాంక్ష
నీ పై నాకున్న భావాలకు
కవిత రూపం
   ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
కామారెడ్డి

0/Post a Comment/Comments