'సుభాషితాలు-ముత్యాల హారాలు'' పుస్తకావిష్కరణ -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

'సుభాషితాలు-ముత్యాల హారాలు'' పుస్తకావిష్కరణ -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

'సుభాషితాలు-ముత్యాల హారాలు'' పుస్తకావిష్కరణ
-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
----------------------------------------
పెద్ద విజయకడబూరు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హెచ్.మురవణిలో గణితోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాలన్న రచించిన 19వ పుస్తకం 'సుభాషితాలు-ముత్యాల హారాలు' పుస్తకావిష్కరణ రచయిత స్వగ్రామం మొలగవల్లి,,ఆలూరు మండలంలో మొలగవల్లి శాఖాధిపతి, శ్రీకార్యాధికారిణి. రాజు ,ఉప మండలాధ్యక్షుడు శ్రీరాములు,ప్రధానోపాధ్యాయుడు తిరుమలరావు , మరియు పంచాయతీ కార్యదర్శి వెంకట్ నాయుడు చేతుల మీదుగా ఘనంగా జరిగింది.తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా బాలసాహిత్యానికి పెద్దపీట వేస్తూ ఆ కాలంలోనే 19 పుస్తకాలు రచించడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న గద్వాల సోమన్నను ప్రసంగాలతో ముంచెత్తారు. ప్రతిభాపాటవాలను కొనియాడారు . తరువాత రచయిత గద్వాల సోమన్నను ,ముఖ్య గౌరవాన్ని దుశ్శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.
   ఈ కార్యక్రమంలోమాజీ లైబ్రరీయన్ నీరుగంటి వెంకటేశ్వర్లు,పద్య కవి కె.ఈశ్వరప్ప, రామాంజనేయులు వైస్ సర్పంచ్ రంగన్న,గద్వాల నరసన్న,వీరేంద్ర ,పాత్రికేయులు,పాఠకులు,లైబ్రరీ సిబ్బంది మరియు విద్యార్థులు ఉన్నారు.

0/Post a Comment/Comments