మోక్షగుండం

మోక్షగుండం

మోక్షగుండం
మనకు ఒక గుండె
అవాకాశాలు లేని
రోజుల్లో ఇంజినీరింగ్
పూర్తి చేసి ఎన్నో ప్రాజెక్టులు
నిర్మించిన మేధావి
తిరుమల ఘాట్ 
కర్నాటక లో కృష్ణ సాగర్
వంటి ఎన్నో ప్రతిష్టాత్మక
సంస్థలు నెలకొల్పి
భారత వ్యవస్థకు మోక్షం
కల్గించి న విగ్నేశ్వరుడు
సివిల్ ఇంజనీర్స్ ప్రపంచ నిర్మాతలు అయితే
మెకానికల్ ఇంజినీర్లు
ప్రపంచ గమనం నిర్ధేశకులుగా
ఎలక్ట్రికల్ ఇంజినీర్లు
ప్రపంచానికి శక్తిని ఇస్తే
కంప్యూటర్ ఇంజినీర్లు
ప్రపంచ ప్రోగ్రాం రూపకల్పన
ఎలక్ట్రానిక్ ఇంజినీర్లు
విశ్వానిర్ధేశకులుగా
మీరే గమనం
మీరే స్థితి
మీరే లయ
మీ విజ్ఞానం అజారామం
అందుకోండి వినమ్రంగా
శుభకాంక్షలు
ఉమశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments