గురువులకు వందనం*(శీర్షిక) ''

గురువులకు వందనం*(శీర్షిక) ''

గురువులకువందనం
 గురుదేవులకు అభివందనం అందరికీ ఆధ్యులు..మీరు సమాజానికి మార్గదర్శకులు.. రేపటి పౌరుల నిర్దేశం...మీరు 
యువతకు దిక్సూచి..మీరు 
విజ్ఞాన దీపానికి..
జ్ఞాన చమురు..మీరు 
అజ్ఞాన చీకటికి.. వెలుగులు విరజిమ్మే 
క్రోవతులు మీరు. 
జ్ఞాన సంపతుకు సన్నిధి మీరు.. 
నిత్యవిధ్యార్ధికి ..పెన్నిధి మీరు 
నిత్య సాధకులు మీరు 
సుగుణాల భోధి మీరు 
సువిషయాల బోధకులు మీరు. 
అనుదినం అధ్యాపకులు మీరు 
అనాది గురుపరంపర కు పునాది..
ఆది శంకరుని వారసులు ..మీరు 
బ్రహ్మ,విష్ణు మహేశుల సమ తుల్యం మీరు 
అమ్మ లాలిత్యాన్ని . అమృతం లా . 
అందించే దైవం మీరు 
మాకందించండి ఆదిదేవునీ ఆశీస్సులు. గురుదేవులు అందుకోండి స ప్రేమ నమస్సులు 

రచన ఇమ్మడి రాంబాబు
తొర్రూరు 9 8 6 6 6 0 5 3 1
హామి పత్రం
 ఈ కవిత స్వీయరచన ఎవరికి అనువాదం అనుసరణ కాదు అని హామీ ఇస్తున్నా

0/Post a Comment/Comments