శీర్షిక:ప్రజాస్వామ్యమా నీవెక్కడ?(గేయం) పల్లవి: ప్రజాస్వామ్యమా నీవెక్కడ? అంగడిలో సరుకై అమ్మకాని వైనావా సిగ్గు లేని జనాల ముద్దు బిడ్డ వయ్యవా నడి బజారు లో నగ్న చిత్రమై నావ/2/ /ప్రజా/ 1.చరణం: అంబేడ్కర్ రాజ్యాంగం ఆద మరిచినావ అర్ధ బలం నిన్ను కీలు బొమ్మ చేసిందా మద్యం మత్తులోన మాయమై పోయావా అంగ బలంలో నీవు ఆగమై నావ /ప్రజా/ 2.చరణం: ఓటుకు నోటు వలలో చేప పిల్లవయ్యావా గుండాల రాజ్యంలో బాన�

0/Post a Comment/Comments