అ ఆ లో అమ్మ

అ ఆ లో అమ్మ

అ ఆ లతో ఆమె
అమ్మ గా జన్మఇచ్చి
అపురూపమైన జన్మ
అనూరాగలు  పంచి
ఆత్మీయతను పెంచే
ఇల్లలు ఇలవేల్పు
ఈశ్వరుడి త్రినేత్రం
ఊరట నిచ్చి
ఉబ్బితబ్బిబు అయ్యే ప్రేమకు
సాంకేతం
ఋణం తీర్చుకోలేనిధి
నీతో ఎప్పుడు రుణనుబంధం
తిరని ది
ఎన్ని ఆటంకాలు ఎదురు అయిన
అయిన వారికోసం  త్యాగం చేసి
ఐన వారి కోసం
ఒంట్లో శక్తి నంత ధారపోస్తూ
ఒరిమి తో,నెరిమితో
ఔ దర్యం చూపించే తరుణి
అందరి అవసరాలు తీర్చే
ఒక ధరణి
అః ఆహా అనిపించే
శక్తి స్వరూపిణి
సృష్టి కారిణీ
అమ్మ నీకు వందనం
ఉమాశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments