మహిళ రక్షణ చట్టాలు

మహిళ రక్షణ చట్టాలు

మహిళ హక్కుల చట్టాల గురించి అవగాహన అవసరం అని వివరించిన రాజనీతి శాస్త్ర ఉపాన్యాసాకుడు వి.శేషారావు
మార్చి 8 అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళ దినోత్సవం జరపడం పరిపాటిగా మారింది అయితే వారికి చట్టం కల్పించిన హక్కులపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలి మహిళల సంరక్షణకు పార్లమెంట్ చేసిన చట్టాలు కొన్నిటిని పరిశీలిద్దాం వ్యభిచార నిరోధక చట్టం 1956 మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం 1986 మహిళలను కించపరిచే విధంగా అడ్వర్టైజ్మెంట్లు బొమ్మలు రాతలు నగ్న చిత్రాలు మొదలైనవి ఈ చట్టం ద్వారా నిరోధించారు సతి నిరోధక చట్టం 1987 వరకట్న నిషేధ చట్టం 1961 వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ మరెప్పుడైనా కానీ వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది గర్భనిరోధక చట్టం 1971 ముస్లిం వివాహాల రద్దు చట్టం 1939 తన వివాహాన్ని రద్దు చేసుకునే హక్కుని ముస్లిం స్త్రీలకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది విడాకులు పొందిన ముస్లిం మహిళా రక్షణ చట్టం 1939 భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం స్త్రీలకు కాపాడేందుకు ఈ చట్టం చేశారు కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984 కుటుంబ తగాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం మహిళా చట్టం ద్వారా రాజ్యం స్త్రీలకు ఉచిత న్యాయ సలహా అందిస్తుంది హిందువుగా చట్టం 1955 ప్రకారం హిందూ మహిళ వివాహ విడాకుల విషయంలో పురుషులతో సమాన హక్కులు కలిగి ఉన్నాయి ఈ చట్టం ఏకపత్ని విధానం కొన్ని సందర్భాల్లో స్త్రీ తన భర్త నుంచి విడాకులు పొందే హక్కు కల్పిస్తుంది కనీస వేతన చట్టం 1948 ప్రకారం లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు కనీస వేతనాన్ని పురుషులతో సమానంగా ఇవ్వాలి గను ల చట్టం 1952 ప్రకారం కన్నుల్లో ఫ్యాక్టరీ లో గనుల్లో పనిచేసే స్త్రీలలో సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య పని చేయించరాదు హిందూ వారసత్వ చట్టం 1956 ను 2005లో సవరించారు ఈ చట్టం ప్రకారం మహిళలకు తమ తండ్రి ఆస్తిలో పురుషులతో సమాన హక్కు ఉంటుంది క్రైస్తవ వివాహాలకు విడాకులకు సంబంధించిన అంశాలను 1872 ప్రకారం నిర్ణయించారు సమాన వేతన చట్టం 1976 ప్రకారం స్త్రీపురుషుల సమాన వేతనాన్ని ఇవ్వాలి మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961 ప్రకారం పని చేసే మహిళలకు ప్రసూతి ముందు ప్రసూతి అనంతరం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది గృహ హింస నిరోధక చట్టం 2005 ప్రకారం ఎవరైనా కుటుంబ సభ్యులు స్త్రీల పట్ల లైంగిక వేధింపులు శారీరక మానసిక మాటల ద్వారా వేధిస్తే ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది క్రింద పేర్కొన్న చట్టాలలో స్త్రీల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి రాష్ట్ర ఉద్యోగుల భీమా చట్టం 1948 ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951 కట్టు బానిసత్వ నిరోధక చట్టం 1976 భారత విడాకుల చట్టం 1989 జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం 2013 ప్రైవేటు ప్రభుత్వ సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న మహిళలకు లైంగిక వేధింపుల నుంచి స్త్రీలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది 2012లో వచ్చిన చట్టం 18 ఏళ్ల లోపు పిల్లలందరికీ లైంగిక  వేధింప ల నుంచి 18 ఏళ్లలో పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపొందించారు వారిపై అత్యాచారం పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు అత్యాచారానికి పాల్పడిన వారికి జీవిత ఖైదుగా 10 సంవత్సరాల నుండి ఎడు సంవత్సరాల కు కఠినంగా శిక్షిస్తారు పదహారేళ్లలోపు బాలికపై అత్యాచారం జరిపితే కనీసం 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించవలసి ఉంటుంది అత్యాచార కేసుల వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం రెండు నెలల కాల పరిమితిని విధించింది అయితే ఈ చట్టం లో ప్రధానమైన లోపం లైంగికంగా గురైన స్త్రీ ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదు దీనివల్ల నిందితులు చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్నారు భారతదేశం లాంటి దేశంలో గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో జరిగే సంఘటనలు బాహ్య ప్రపంచానికి తెలియటం లేదు షీ టీం మొదలగు వాటి ద్వారా పోలీసు వారు మరింత చైతన్యం తేవాలి ముఖ్యంగా పశుపవర్తనకు ప్రేరేపించే వెబ్ సిరీస్ లు యూట్యూబ్ ఛానల్స్ పత్రికలు టీవీలను అట్లాంటి ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై నిషేధం విధించాలి ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు మానవుడు పశు సంస్కృతికి లోబడిపోయినట్లుగా అనిపిస్తుంది మనిషికి నైతికత హృదయ సంస్కారం ఇంటి నుండే మొదలవ్వాలి స్త్రీ లేకుండే సృష్టి లేదు అందుచేత స్త్రీల రక్షణ దేశ రక్షణ సమాజ రక్షణ అనే భావన విస్తృతం అవ్వాలి చట్టాలు కన్నా మనిషి మంచి చెడుల విశక్షనే సమాజాన్ని రక్షిస్తుంది

0/Post a Comment/Comments